OTT Releases: ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 12 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!
ఈ వారం థియేటర్లలో అన్నీ చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. అందులో పెద్దగా బజ్ ఉన్న సినిమా ఒక్కటి కూడా లేదు. ఒటీటీల్లో కూడా అంతే అని చెప్పాలి. పెద్దగా క్రేజ్ కలిగిన సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా రిలీజ్ అవ్వడం లేదు. కానీ కొన్ని క్రేజీ వెబ్ సిరీస్..లు స్ట్రీమింగ్ (OTT Releases) కానున్నాయి. ఆ లిస్ట్ ను ఒకసారి గమనిస్తే : OTT Releases: అమెజాన్ ప్రైమ్ : 1) స్నేక్స్ అండ్ లాడెర్స్: […]