ఇండియన్ వెబ్ సిరీస్ లు కూడా హాలీవుడ్ స్థాయిలో ఉంటాయి అని ప్రూవ్ చేసిన సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్”. మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, షరీబ్ హష్మీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ కి భీభత్సమైన క్రేజ్ ఏర్పడి.. ఏకంగా ఇప్పుడు మూడో సీజన్ విడుదలయ్యేలా చేసింది. ఇండియన్ స్పై థ్రిల్లింగ్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ కి రాజ్ & DK దర్శకత్వం వహించడమే కాక నిర్మించారు కూడా. మరి ఈ మూడో […]