Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Imanvi: ఫౌజీ పాపకు మరో జాక్ పాట్.. డిమాండ్ అలా ఉంది మరి!

Imanvi: ఫౌజీ పాపకు మరో జాక్ పాట్.. డిమాండ్ అలా ఉంది మరి!

  • January 10, 2025 / 12:16 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Imanvi: ఫౌజీ పాపకు మరో జాక్ పాట్.. డిమాండ్ అలా ఉంది మరి!

ప్రభాస్‌తో పాటు నటించే అవకాశం రావడంతో ఇమాన్వి ఇస్మాయిల్ పేరు ఒక్కసారిగా టాప్ లిస్టులో చేరిపోయింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా పీరియాడిక్ డ్రామా “ఫౌజీ”లో ఆమె హీరోయిన్‌గా ఎంపిక కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ సరసన నటించడం ఇమాన్వికి మొదటి సినిమాయే అయినా, ఈ అవకాశంతో ఆమెకి ఎంతోమంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

Imanvi

ఇప్పటికే టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆమె చుట్టూ తిరుగుతున్నాయి. ఫౌజీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు వేరే చిత్రాలు చేయకూడదని ఒప్పందం పెట్టిందని టాక్. కానీ బాలీవుడ్‌కు చెందిన టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్, ఇమాన్విని తమ కొత్త ప్రాజెక్ట్‌కు కన్‌ఫర్మ్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారట.

Imanvi demand high after bagging Fauji2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'గేమ్ ఛేంజర్' కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
  • 3 'గేమ్ ఛేంజర్' తో పాటు పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన సినిమాల లిస్ట్!
  • 4 ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందనున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో ఇమాన్వి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ఫౌజీ నిర్మాత భూషణ్ కుమార్, అనురాగ్ బసు జట్టు ఒకేసారి ఆమెను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇమాన్వి పేరుతో ముంబైలో ఇప్పటికి చర్చలు మిన్నంటున్నాయి.

అనుభవం తక్కువగా ఉన్నా, ఆమె సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్, డాన్స్ వీడియోలు, లుక్స్ చూసి బాలీవుడ్ నిర్మాతలు ఆమెపై నమ్మకం పెట్టుకుంటున్నారట. ఇక ఫౌజీ సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండటంతో, ఇమాన్వి పర్యవేక్షణలో ఆమె క్యారెక్టర్ డెవలప్‌మెంట్ జరుగుతోందని టాక్. ఇక టాలీవుడ్ స్టార్ హీరోల ప్రాజెక్టుల్లో ఇమాన్వి భవిష్యత్‌లో కీలకమైన ఛాయిస్ అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. రష్మిక, శ్రీలీల తరువాత ఇమాన్వి ఇస్మాయిల్ పేరుతో టాలీవుడ్ కొత్త హీరోయిన్‌ లిస్ట్‌లో స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అమ్మడి కెరీర్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

‘నానా హైరానా’ పాటని ఎప్పుడు యాడ్ చేస్తారో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fauji
  • #Imanvi
  • #Prabhas

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

44 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

57 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version