Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ ‘ఫౌజీ’ ఫ్లాష్ బ్యాక్.. ఆమెపై హను ఫోకస్!

Prabhas: ప్రభాస్ ‘ఫౌజీ’ ఫ్లాష్ బ్యాక్.. ఆమెపై హను ఫోకస్!

  • February 1, 2025 / 09:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ ‘ఫౌజీ’ ఫ్లాష్ బ్యాక్.. ఆమెపై హను ఫోకస్!

ప్రభాస్ (Prabhas) , హను రాఘవపూడి (Hanu Raghavapudi)  కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలను సెట్ చేసింది. 1940ల నాటి యుద్ధ నేపథ్యంతో పాటు, భావోద్వేగాలు కలబోసిన కథ కావడంతో ఇది మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక ఈ సినిమా కోసం ‘ఫౌజీ’ అనే టైటిల్ ఫిక్స్ అవుతుందనే టాక్ ఉన్నప్పటికీ, మేకర్స్ నుంచి ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే ప్రధాన హీరోయిన్‌గా ఇమాన్వీ ఎంపికైనప్పటికీ, చిత్రంలో ఓ కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ పార్ట్ కోసం మరో హీరోయిన్‌ ను ఎంపిక చేయాల్సి ఉందట.

Prabhas

ఈ పాత్ర సినిమా కథలో కీలకంగా నిలిచేలా ఉంటుందని, ప్రభాస్ పాత్రకు కొత్త డైమెన్షన్ ఇవ్వబోతుందని టాక్. ఫ్లాష్‌బ్యాక్‌లో చూపించబోయే పాత్ర కోసం మేకర్స్ కొంతకాలంగా సరైన నటిని వెతుకుతున్నారు. హను రాఘవపూడి తన గత చిత్రాల్లో ఎమోషనల్ బలాన్ని అద్భుతంగా మలిచిన విధంగా, ఇందులో కూడా అదే స్పెషాలిటీ చూపించబోతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో, ఈ ప్రత్యేకమైన ఫ్లాష్‌బ్యాక్ రోల్ కోసం సాయి పల్లవి పేరు పరిశీలనలో ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మదగజరాజ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 దేవా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 నోటికొచ్చింది అనేస్తే.. చరిత్ర తవ్వుతారు సిద్ధార్థ్‌.. జాగ్రత్తగా ఉండాలిగా!

దర్శకుడు గతంలో ‘పడి పడి లేచే మనసు’లో (Padi Padi Leche Manasu)  ఆమెతో పనిచేసిన అనుభవం ఉండటంతో, ఈసారి కూడా ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, తండేల్ (Thandel) ప్రీ-రిలీజ్ ఈవెంట్ నడుమ, హను రాఘవపూడి, సాయి పల్లవి (Sai Pallavi)  భేటీ అయ్యారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కథ వినిపించగానే, ఈ పాత్ర చాలా ఆసక్తికరంగా అనిపించిందట, అయితే ఇప్పుడే ఓకే చెప్పకూడదని ఆమె భావించిందట. ప్రస్తుతం తండేల్ ప్రమోషన్స్ పూర్తయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇస్తానని చెప్పినట్లు సమాచారం.

Imanvi demand high after bagging Fauji2

సాయి పల్లవి ఇప్పటికే నేచురల్ పెర్ఫార్మెన్స్, స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ పార్ట్ మరింత హైప్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. అయితే, మరికొందరు స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా రేసులో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. మరి, ఈ పాత్రను ఎవరు పోషిస్తారు? సాయి పల్లవి నేనా? లేక మరో టాలెంటెడ్ నటి అవకాశాన్ని దక్కించుకుంటుందా అన్నది చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fauji
  • #Hanu Raghavapudi
  • #Imanvi
  • #Prabhas

Also Read

This Weekend Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఏవేవి వస్తున్నాయంటే?

నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కీలక పాత్రలలో నటించిన “సఃకుటుంబానాం” చిత్ర ట్రైలర్ లాంచ్ చేసిన ప్రముఖ దర్శకుడు  బుచ్చిబాబు సనా

Samantha Wedding Photos: ఘనంగా సమంత వివాహం… వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు!

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

related news

Spirit Movie: సమ్మర్ రేసులో “స్పిరిట్”..?

PRABHAS: ప్రభాస్ సినిమాలకు డిమాండ్ లేదా? ఆ డీల్స్ ఎందుకు ఆగినట్లు?

Spirit: ‘స్పిరిట్’ లో కాజోల్?

Spirit: ‘స్పిరిట్’ లో కాజోల్?

2026 Sankranthi Boxoffice: 2026 సంక్రాంతి బాక్సాఫీస్ @1100 కోట్లు?

Prabhas: ప్రభాస్‌ లేకుండా ప్రభాస్‌ సినిమా ఓపెనింగ్‌.. ఏం జరుగుతోంది? ఎందుకు రాలేదు?

FAUJI: ‘కాంతార’ రూట్లో ప్రభాస్ ‘ఫౌజీ’.. ఇది మామూలు స్కెచ్ కాదు!

trending news

This Weekend Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఏవేవి వస్తున్నాయంటే?

This Weekend Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఏవేవి వస్తున్నాయంటే?

1 hour ago
నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కీలక పాత్రలలో నటించిన “సఃకుటుంబానాం” చిత్ర ట్రైలర్ లాంచ్ చేసిన ప్రముఖ దర్శకుడు  బుచ్చిబాబు సనా

నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కీలక పాత్రలలో నటించిన “సఃకుటుంబానాం” చిత్ర ట్రైలర్ లాంచ్ చేసిన ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సనా

2 hours ago
Samantha Wedding Photos: ఘనంగా సమంత వివాహం… వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు!

Samantha Wedding Photos: ఘనంగా సమంత వివాహం… వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు!

3 hours ago
Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

4 hours ago
‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

1 day ago

latest news

Samantha Wedding: సమంత, రాజ్ ల వివాహం జరిగిన భూత శుద్ధి పద్దతికి ఇంత ప్రాముఖ్యత ఉందా??

Samantha Wedding: సమంత, రాజ్ ల వివాహం జరిగిన భూత శుద్ధి పద్దతికి ఇంత ప్రాముఖ్యత ఉందా??

1 hour ago
Akhanda 2: ‘అఖండ 2’ ఎన్నో అడ్వాంటేజులు.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ రికార్డుని బ్రేక్ చేస్తుందా?

Ranveer Singh: ‘కాంతార’ పై రణ్వీర్ సింగ్ వెటకారపు కామెంట్లు.. రిషబ్ శెట్టిని టార్గెట్ చేస్తూ..!

Ranveer Singh: ‘కాంతార’ పై రణ్వీర్ సింగ్ వెటకారపు కామెంట్లు.. రిషబ్ శెట్టిని టార్గెట్ చేస్తూ..!

2 hours ago
Euphoria Teaser: ‘యుఫోరియా’ టీజర్ రివ్యూ..గుణశేఖర్ మార్క్ అంతే..!

Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్‌… ఆ మాటకు రెండు అర్థాలు.. కానీ ఎందుకు వాడటం?

Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్‌… ఆ మాటకు రెండు అర్థాలు.. కానీ ఎందుకు వాడటం?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version