మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah).. పరిచయం అవసరం లేని పేరు. దాదాపు 17 ఏళ్ళ పాటు ఈమె స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అయితే కొత్త హీరోయిన్ల ఎంట్రీతో తమన్నా డిమాండ్ పెరిగింది. అయినప్పటికీ అప్పుడప్పుడు కొన్ని కీలక పాత్రలతో, స్పెషల్ సాంగ్స్ తో ఆమె కెరీర్ ను కొనసాగిస్తూనే ఉంది. స్పెషల్ సాంగ్స్ కి కూడా తమన్నా రూ.70 లక్షల వరకు ఛార్జ్ చేస్తూ వచ్చింది. అయితే ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) […]