Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

  • December 18, 2025 / 09:05 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

టీమిండియా స్టార్ క్రికెటర్ దీపక్ చాహర్ సోదరి, ‘బిగ్ బాస్ 19’ ఫేమ్ మాల్తీ చాహర్(Malti Chahar) ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ యాంకర్ సిద్దార్థ్ కన్నన్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె.. తనకు ఎదురైన చేదు అనుభవాలను నిర్భయంగా బయటపెట్టింది.మాల్తీ మాట్లాడుతూ.. ‘ఓసారి ఒక సీనియర్ డైరెక్టర్ తన ఆఫీసులో నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.

Malti Chahar

ఆయన వయసులో చాలా పెద్దవారు కావడంతో నేను తండ్రిలా భావించేదాన్ని. ఒక ప్రాజెక్ట్ పని మీద ఆయన్ని కలిసి తిరిగి వెళ్తున్నప్పుడు..మర్యాదపూర్వకంగా సైడ్ హగ్ ఇద్దామని దగ్గరికి వెళ్లాను. కానీ ఆయన మాత్రం ఒక్కసారిగా నా పెదాలపై ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ వయసులో ఉన్న వ్యక్తి అలా చేస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

malti chahar

ఆ ఘటనతో షాక్‌కి గురైన ఆమె.. వెంటనే ఆయన్ని గట్టిగా వారించి అక్కడి నుంచి వచ్చేసిందట, ఆ తర్వాత ఎప్పుడూ ఆ డైరెక్టర్‌ని కలవలేదని మాల్తీ స్పష్టం చేసింది.అంతేకాదు, కెరీర్ ఆరంభంలో ఓ పెద్ద సౌత్ ప్రొడ్యూసర్ విషయంలోనూ ఇలాంటి అనుభవమే ఎదురైందట. ప్రొడ్యూసర్‌ని హోటల్ రూమ్‌లో కలవాలంటూ సదరు సినిమా డైరెక్టర్ తనకు ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చాడని, దాంతో ఆ ఆఫర్‌ని అక్కడే రిజెక్ట్ చేశానని మాల్తీ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో కొంతమంది నెటిజెన్లు ఈమెకు మద్దతుగా నిలబడుతున్నారు. ఇంకొంత మంది ఆ దర్శకుడి పేరు చెప్పు అంటున్నారు.

తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Malti Chahar
  • #Bollywood
  • #Bollywood News
  • #Malti Chahar
  • #movies news

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

6 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

6 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

6 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

7 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

1 day ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

1 day ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

1 day ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version