కొన్నాళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు అన్నీ డల్ గా ఉన్నాయి. ఇలాంటి టైంలో ‘కుబేర’ (Kuberaa) వచ్చింది. ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna) వంటి స్టార్స్ కలిసి నటించిన సినిమా.. అందులోనూ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) డైరెక్ట్ చేసిన సినిమా కాబట్టి.. ప్రేక్షకులు బాగానే థియేటర్ కి వెళ్లి చూశారు. టార్గెటెడ్ ఆడియన్స్ కి సినిమా నచ్చింది. తెలుగులో బాగా ఆడింది. Kuberaa బ్రేక్ ఈవెన్ సాధించింది. కానీ తమిళంలో మాత్రం దారుణంగా ప్లాప్ అయ్యింది. ధనుష్ […]