ఈ వారం పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు. సో ఈ వీకెండ్ కి ఎంటర్టైన్మెంట్ కోసం ఆడియన్స్ ఓటీటీల (OTT) వైపే దృష్టి పెట్టే అవకాశం ఉంది. లేట్ చేయకుండా ఈ వీకెండ్ ఓటీటీలో (OTT) సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి : OTT Releases: నెట్ ఫ్లిక్స్ : 1) రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return of the Dragon) : మార్చి […]