ప్రముఖ కథానాయకుడు మహేష్ బాబుకు (Mahesh Babu) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. గతంలో ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా యాడ్స్ చేసిన రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల వ్యవహారంలోనే మహేష్‌కు నోటీసులు జారీ అయ్యాయని ప్రాథమిక సమాచారం. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయట. Mahesh Babu ఈ విషయంలో ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఈడీ పేర్కొందని సమాచారం. సురానా గ్రూప్, […]