‘ఇద్దరమ్మాయిలతో’ వంటి ప్లాప్ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన సినిమా ‘రేసుగుర్రం’ (Race Gurram). సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ‘శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి) (Nallamalupu Bujji), వెంకటేశ్వరరావు కలిసి నిర్మించారు. అల్లు అర్జున్ కి జోడీగా శృతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్ గా నటించగా తమన్ (S.S.Thaman) ఈ చిత్రానికి సంగీతం అందించాడు. 2014 ఏప్రిల్ 11న […]