Tamanna: తమన్నాతో Sruగారం గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే..!

మిల్క్ బ్యూటీ తమన్నా తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి ఆమె నటించిన లస్ట్ స్టోరీస్ 2 ఆంథాలజీ గురువారం నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సందర్భంగా విజయ్ తో కలిసి తమన్నా ఓ ఇంటర్వ్యూ చేసింది. ఫస్ట్ డేట్ లోనే సెక్స్, పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్, లస్ట్ స్టోరీస్ 2.. ఇలా వివిధ అంశాలపై తమన్నా, విజయ్ స్పందించారు. ఈ ఆంథాలజీలోనూ వీళ్లు కొన్ని బోల్డ్ సీన్లలో కలిసి నటించిన విషయం తెలిసిందే.

ట్రైలర్ రిలీజైనప్పుడే ఈ సీన్లు వైరల్ గా మారాయి. తాజాగా ఈ మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న విజయ్, తమన్నా ఫస్ట్ డేట్‌లో Sruగారం గురించి ఆసక్తికర సమాధానాలు చెప్పారు. తాను ఎప్పుడూ ఫస్ట్ డేట్‌లోనే Sruగారంలో పాల్గొనలేదని తమన్నా చెప్పగా, విజయ్ చాలా అద్భుతంగా ఉంటుంది అంటూ ఆన్సర్ ఇచ్చాడు. ‘లస్ట్ స్టోరీస్ 2’లో నీనా గుప్తా చెప్పినట్లు పెళ్లి ముందు టెస్ట్ డ్రైవింగ్ పై మీ ఒపీనియన్ ఏంటి? అనే ప్రశ్నకు కూడా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు.

నీనా ఏదైనా కరెక్టుగానే చెప్తారు అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్ లో విజయ్‌ వర్మ, తమన్నా ఆన్‌స్క్రీన్‌పై ముద్దు సీన్లలో నటించారు. దీని కోసం రెండు దశాబ్దాలుగా ఫాలో అవుతున్న నో కిస్ పాలసీని కూడా తమన్నా బ్రేక్ చేసింది.

ఈ విషయం గురించి మాట్లాడిన (Tamanna) ఆమె, కాలానుగుణంగా మారే వ్యక్తుల్లో తాను ఒకదానినని తెలిపింది. ఒక నటిగా క్రియేటివిటీ కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. సినిమా పరిశ్రమలోకి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించానని చెప్పింది. వాటిలో పలు సినిమాలు బ్లాక్ బస్టర్ అయినట్లు వివరించింది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus