Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » పెళ్లి గోల వల్ల మీడియాపై హీరోయిన్ల సెటైర్

పెళ్లి గోల వల్ల మీడియాపై హీరోయిన్ల సెటైర్

  • July 28, 2018 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్లి గోల వల్ల మీడియాపై హీరోయిన్ల సెటైర్

స్వీటీ అనుష్క పెళ్లిని మీడియా అనేక సార్లు చేసేసింది. కాజల్ పెళ్లి అయిపోయినట్లు కూడా అనేకసార్లు ప్రసారం చేశాయి. అంతెందుకు మెగా డాటర్ నిహారిక పెళ్లి డేట్ ని కూడా ఫిక్స్ చేశారు. దీనిపై నిహారిక ఖండించడమే కాదు.. వ్యంగ్యంగా వీడియో చేశారు. ఇలా తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న హీరోయిన్స్ పెళ్లిపై మీడియా ఎక్కువగా ఆసక్తి కనబరుస్తోంది. తాజాగా తమన్నా, తాప్సి లకు పెళ్లి అయిపోయినట్టు ఊదరగొడుతున్నాయి. ఈ వార్తలపై హీరోయిన్లు అసహనం వ్యక్తం చేశారు. తన పెళ్లి వార్తలపై మిల్కీ బ్యూటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఓసారి యాక్టర్ అన్నారు. తర్వాత క్రికెటర్ అన్నారు. ఇప్పుడు డాక్టర్ అంటున్నారు.

మీ వాలకం చూస్తుంటే నేను భర్త కోసం షాపింగ్ చేస్తున్నట్టుంది. నేనే కాదు, మా పేరెంట్స్ కూడా పెళ్లికొడుకు కోసం వెతకడం లేదు. సినిమాలతో బిజీగా ఉన్నాను. పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటా. అప్పటివరకూ మీ ఊహలతో నాకు పెళ్లి చేయకండి” అని గట్టిగానే చెప్పారు. తమన్నా క్లాస్ తీసుకుంటే తాప్సి మాత్రం సెటైర్ వేసింది. తన ఎంగేజ్‌మెంట్‌ డేట్ ఫిక్స్ చేసిన గాసిప్ రాయుళ్ల గురించి మాట్లాడుతూ… “నా ఎంగేజ్‌మెంట్‌కి నన్నూ పిలవండి” అని తాప్సి సెటైర్ వేసింది. సో తాప్సి, తమన్నాలు ఇప్పట్లో పెళ్లి చేసుకోవడలేదని స్పష్టమయింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Taapsee Pannu
  • #Taapsee Pannu Interview
  • #Taapsee Pannu Marriage
  • #Tamanna
  • #Tamanna Interview

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

1 hour ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

1 hour ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

8 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

9 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

10 hours ago

latest news

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

11 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

24 hours ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version