Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » తమన్నాకు కరోనా… ఎక్కడ నుండి సోకింది?

తమన్నాకు కరోనా… ఎక్కడ నుండి సోకింది?

  • October 5, 2020 / 12:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమన్నాకు కరోనా… ఎక్కడ నుండి సోకింది?

కథానాయిక తమన్నా కరోనా బారిన పడ్డారు. ఆమెలో స్వల్ప లక్షణాలు బయటపడినట్లు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయట. సమస్య ఏమీ లేదని అంటున్నారట. దాంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే, ఇండస్ట్రీ వర్గాలు మాత్రం టెన్షన్ టెన్షన్ పడుతున్నాయి. తమన్నాకు కరోనా ఎక్కడి నుండి సోకిందని ఆరా తీస్తున్నాయి. రెండు వారాల క్రితం వరకు తమన్నా ముంబైలో ఉన్నారు. ఒక నగల కంపెనీ ప్రచారం నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. తక్కువ మంది సభ్యులతో కూడిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.

అప్పుడు కరోనా సోకి ఉంటుందా? ముంబైలో ఉన్నప్పుడు వైరస్ అంటుకుని హైదరాబాద్ వచ్చాక లక్షణాలు బయట పడ్డాయా? అనేది తెలియడం లేదు. తమన్నా తల్లిదండ్రులు కరోనా బారినపడి కోలుకున్నారు. ఆ తరువాత ముంబైలో తమన్నా షూటింగ్ కూడా చేశారు. అక్కడ నుండి హైదరాబాద్ వచ్చి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు సినిమా షూటింగ్స్ షెడ్యూల్ గురించి డిస్కస్ చేయడానికి కొంతమందితో సమావేశమయ్యారు. అందువల్ల ఇప్పుడు ఆమెతో కాంటాక్ట్ అయిన వాళ్ళందరూ టెన్షన్ పడడం తో పాటు టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధమవుతున్నారు.

Most Recommended Video

‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Tamannaah Bhatia
  • #Actress Tamannaah Bhatia
  • #Covid 19
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

related news

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamanna : బంధం, కెరీర్ కు చాలా ప్రమాదకరం అంటున్న మిల్కీ బ్యూటీ !

Tamanna : బంధం, కెరీర్ కు చాలా ప్రమాదకరం అంటున్న మిల్కీ బ్యూటీ !

trending news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

42 mins ago
Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

2 hours ago
Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

4 hours ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

16 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

17 hours ago

latest news

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

27 mins ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

2 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

2 hours ago
Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

2 hours ago
Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version