Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మంచు లక్ష్మీ రేంజ్ లో తమన్నా సక్సెస్ అవుతుందా?

మంచు లక్ష్మీ రేంజ్ లో తమన్నా సక్సెస్ అవుతుందా?

  • June 25, 2020 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మంచు లక్ష్మీ రేంజ్ లో తమన్నా సక్సెస్ అవుతుందా?

టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్ళు పైనే అవుతున్నా ఇంకా సక్సెస్ ఫుల్ గా రాణిస్తూనే ఉంది తమన్నా. అడపా దడపా మీడియం రేంజ్ హీరోల సినిమాల్లోనూ అలాగే సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతుంది. అంతేకాదు స్పెషల్ సాంగ్స్ లో కూడా తమన్నా తన డ్యాన్స్ లతో ప్రేక్షకులను మరింత గా అలరిస్తుంది. అయితే తమన్నా ఎనర్జీ లెవల్స్ ను క్యాష్ చేసుకోవాలని స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ భావిస్తున్నారట.

అందుకే తమన్నాతో తన ‘ఆహా’ డిజిటల్ ప్లాట్ ఫామ్లో టాక్ షోలు నిర్వహించాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారట. ఈ లాక్ డౌన్ టైంలో ‘ఆహా’ ప్లాట్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. తెలుగు వెబ్ సిరీస్ కంటెంట్ ఇందులో చాలా ఉంది. ఇప్పుడు తమన్నా లాంటి క్రేజీ హీరోయిన్ తో టాక్ షోలు నిర్వహిస్తే.. ‘ఆహా’ కు మరింత ఆదరణ పెరుగుతుందనేది అల్లు అరవింద్ ఉద్దేశం కావచ్చు. ఇదిలా ఉండగా.. చరణ్, రవితేజ వంటి హీరోలతో మొదట ఈ షో లను ప్రారంభించాలని ఆయన భావిస్తున్నాడట.

అయితే టాక్ షో లు అనగానే.. అందరికీ మంచు లక్ష్మినే గుర్తొస్తుంది. ప్రతీ హీరోతో బాగా ఇంటరాక్ట్ అయ్యి.. స్పాంటేనియస్ గా క్వశ్చన్ లు అడగడంలో మంచు లక్ష్మి ఎక్స్పర్ట్ అనే చెప్పాలి. అయితే తమన్నా ఆ స్థాయిలో మెప్పిస్తుందా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే తమన్నాకు ఇలాంటి ఎక్స్ పీరియన్స్ లేదు. పైగా తమన్నా కు అంత స్పాంటేనిటీ కూడా ఉండదు. అందుకే తమన్నా.. మంచు లక్ష్మీ రేంజ్లో మెప్పిస్తుందా అనే డిస్కషన్లు జరుగుతున్నాయి.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Aha
  • #Allu Aravind
  • #charan
  • #RaviTeja

Also Read

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

related news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

trending news

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

42 mins ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

2 hours ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

5 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

8 hours ago

latest news

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

46 mins ago
Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

3 hours ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

4 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version