Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » తమన్నా రేట్…50లక్షల!!!

తమన్నా రేట్…50లక్షల!!!

  • July 29, 2016 / 07:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమన్నా రేట్…50లక్షల!!!

మన టాలీవుడ్ చిత్ర రంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అప్పట్లో సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అంటూ ప్రత్యేకంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ సాంగ్స్ అయితే ఉన్నాయి కానీ, అవి చేసే వాళ్లే మారిపోయారు. ఎందుకంటే అప్పట్లో ఈ పాటలు చేసేందుకు అనేక మంచి ఐటమ్ సాంగ్ పాపలు ఉండేవారు. కానీ ఇప్పుడలా కాదు, టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అందరూ ఈ పాటల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు.

ఇక ఐటమ్ పాటల కోసం నిర్మాతలు సైతం ప్రత్యేకంగా తల పట్టుకొని ఐటమ్ పాపల డేట్స్ కోసం ప్రత్యేకంగా పరిగెత్తి పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే…టాలీవుడ్ టాప్ హీరోయిన్ లో ఒకరైన తమన్నా…టాలీవుడ్ టాప్ సినిమాల్లో నటిస్తుంది. ఒక పక్క బాహుబలి లాంటి సూపర్ క్రేజ్ ఉన్న సినిమాలో నటిస్తూనే మరో పక్క ఐటమ్ సాంగ్స్ ఆఫర్స్ వస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. అదే క్రమంలో టాలీవుడ్ మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ మూవీ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో ఒక ఓటెమ్ పాటకు ఈమెను సంప్రదించారంట చిత్ర యూనిట్. ఈ ఆఫర్ కి ఒకే చెప్పిన బ్యూటీ, దాదాపుగా 50లక్షలు డిమాండ్ చేసిందని సమాచారం.

ఆ లెక్క విని ఖంగుతిన్న చిత్ర యూనిట్ మొత్తానికి ఆమెను 42లక్షలకు ఒప్పించారని సమాచారం. ఇక సినిమా విడుదల దగ్గర పడటంతో ఈ పాటను ఒక్క రాత్రిలోనే పూర్తి చెయ్యాలని అనుకుంటున్నారు చిత్ర యూనిట్. అంటే మొత్తానికి ఎన్టీఆర్ తో సరసాలాటకు మన తమ్ము బేబీ రెడీ అన్న మాట…

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tamanna
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

related news

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

trending news

Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

1 hour ago
With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

15 hours ago
Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

18 hours ago
మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

18 hours ago

latest news

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

16 hours ago
Netflix: బోల్డ్ సిరీస్ నుంచి తప్పుకున్న టాలీవుడ్ హీరోయిన్? ఆ భయమే కారణమా!

Sankranthi Movies: నిర్మాతలు vs యూట్యూబర్ బార్బెల్.. ఏం జరుగుతోంది?

17 hours ago
Tollywood: ఈ శుక్రవారం గట్టెక్కేది ఎవరో? మళ్ళీ రీ రిలీజ్ సినిమాల సౌండ్

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version