తమ్మూ రేటు పెంచేసింది..!
- April 2, 2016 / 11:28 AM ISTByFilmy Focus
అగ్ర కధానాయికలలో ఒకరిగా తన కెరీర్ ను సాగిస్తున్న తమన్నా రీసెంట్ గా ‘బాహుబలి’,’బెంగాల్ టైగర్’,’ఊపిరి’ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టింది. దీంతో ఈ అమ్మడును హీరోయిన్ గా నటించమని చాలా మంది ప్రొడ్యూసర్స్ అడుగుతున్నారు. దీంతో తమన్నా తన రెమ్యునరేషన్ విషయంలో అసలు తగ్గకూడదని ఫిక్స్ అయిందట. తనను కలిసిన ఒక నిర్మాతకు భారీ రేట్ చెప్పి షాక్ ఇచ్చిందట. బాహుబలి, ఊపిరి సినిమాల తరువాత తన రెమ్యునరేషన్ బాగా పెంచేసింది. అన్ని భాషల నుండి అవకాశాలు వస్తుండడంతో దాన్ని క్యాష్ చేసుకునే ఆలోచనలో మిల్కీ బ్యూటీ ఉంది. మరి నిర్మాతలు తమన్నాను కాదని వేరే హీరోయిన్స్ తో ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తారా..? లేదా తమన్నా అడిగినంత ఇస్తారేమో చూడాలి..!
https://www.youtube.com/watch?v=FiH2BDW-Gws
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















