Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

  • February 19, 2026 / 07:34 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

రాజమౌళి తండ్రి, టాలీవుడ్ స్టార్ రైటర్, రాజ్యసభ ఎంపీ అయినటువంటి విజయేంద్ర ప్రసాద్‌(Vijayendra Prasad) నిన్న హైదరాబాద్, రవీంద్రభారతిలో మాతా రాంబాయి అంబేడ్కర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మాతా రాంబాయి అంబేడ్కర్‌ స్మారక పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరికీ షాకిచ్చాయి.

Vijayendra Prasad

విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ…”ఎన్నాళ్ళ నుండో నా మనసులో గూడుకట్టుకుని ఉన్న కొన్ని విషయాల గురించి ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను. మాది చాలా సంపన్న కుటుంబం.నా క్లాస్ మేట్ పేరు జాన్ ఫెడిరిక్ సుందర్ రావు. ఓ మా*ల అబ్బాయి. నాతో సమానంగా బాగా చదివేవాడు. ఇద్దరం ఎస్ ఎస్ సి పాసైన తర్వాత లయోలా కాలేజీలో చేరాము.మా నాన్నగారు ఆ అబ్బాయికి ఆర్థిక సాయం చేశారు.

నా రూమ్ మేట్ గా పెట్టారు.మా నాన్నగారికి కుల వివక్ష లేదు.నాకు తెలిసి నేను కూడా ఎలాంటి తప్పు చేయలేదు.కానీ మా తాత ముత్తాతలు అంటరానితనం పేరుతో నోటితో చెప్పటానికి వీల్లేని భయంకరమైన దారుణాలు చేశారు. అలాంటి వంశంలో పుట్టానా అని నాపై నాకే సిగ్గేస్తుంది. కానీ వాళ్ళ ఆస్తి నేను కూడా అనుభవిస్తున్నాను కాబట్టి ఆ పాపంలో నాకు భాగస్వామ్యం ఉంది. దాని గురించి మీ అందరి ముందూ తలవంచి క్షమాపణలు కోరుతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

విజయేంద్రప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. సక్సెస్ఫుల్ పర్సన్ అయినప్పటికీ.. ఈరోజుకి ఆయన డౌన్ టు ఎర్త్ ఉంటారు. తమ కుటుంబంలో 10కి పైగా కులాలు ఉన్నాయని గతంలో కూడా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

నాకు తెలిసి నేనెప్పుడూ తప్పు చేయలేదు..

కానీ మా తాతలు, ముత్తాతలు నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు..!!

“దాని గురించి మీ అందరి ముందూ తలవంచి వినయంగా నమస్కరిస్తున్నాను.. క్షమించండి.. క్షమించండి”

– విజయేంద్ర ప్రసాద్ గారు
pic.twitter.com/SIyMbLS4iG

— Mega Abhimani (@megaabhimani3) February 19, 2026

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Baahubali
  • #Rajamouli
  • #rajamouli father
  • #Varanasi

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

21 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

23 hours ago

latest news

Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

39 mins ago
Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

2 hours ago
Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

23 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version