Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tamannaah: తమన్నాకు ఇదే బెస్ట్ బ్లాక్ బస్టర్ ఛాన్స్.. పర్ఫెక్ట్ టైమ్ దొరికేసింది!

Tamannaah: తమన్నాకు ఇదే బెస్ట్ బ్లాక్ బస్టర్ ఛాన్స్.. పర్ఫెక్ట్ టైమ్ దొరికేసింది!

  • March 22, 2025 / 09:04 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamannaah: తమన్నాకు ఇదే బెస్ట్ బ్లాక్ బస్టర్ ఛాన్స్.. పర్ఫెక్ట్ టైమ్ దొరికేసింది!

ఇటీవల గ్లామర్ షో, వెబ్ షోస్‌లో రెగ్యులర్‌గా కనిపించిన తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఇప్పుడు పూర్తిగా తన ఇమేజ్‌కు భిన్నంగా ఒక పాత్రలో అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘ఓదెలా రైల్వే స్టేషన్’కి (Odela Railway Station) సీక్వెల్‌గా వస్తున్న ‘ఓదెలా 2’లో శివ భక్తురాలిగా ఒక అఘోర పాత్రలో కనిపించనుంది. ఇది తమన్నా   కేరోర్ లోనే ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌గా మారబోతుందన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని అశోక్ తేజ (Ashok Teja) దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.

Tamannaah

Tamannaah's Odela 2 movie best release slot

అయితే కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ అన్నీ కూడా ప్రముఖ దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi) సూపర్‌విజన్‌లో జరుగుతుండటం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై మంచి ఆసక్తి నెలకొంది. సంగీతం అందించిన అజినిష్ లోకనాథ్ (B. Ajaneesh Loknath) ఇప్పటికే ‘కాంతార’ సినిమాతో తన మార్క్ ను చూపించిన వ్యక్తి కావడంతో, ఈ సినిమాలో ఆయన బాణీలు కథకు ఇంకో లెవెల్ క్రేజ్ అందించనున్నాయి. ఇక తమన్నా గత కొన్ని సినిమాల్లో హిట్ రేంజ్‌కి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరోయిన్ సినిమా సెట్లో ఘోర విషాదం.. మేకర్స్ నిర్లక్ష్యం వల్ల...!
  • 2 ‘ఫ్యాన్స్‌ మీట్‌’ అంటూ డబ్బులు వసూలు... చిరంజీవి ఆగ్రహం!
  • 3 బెట్టింగ్ యాప్స్ ని ప్రభుత్వం కూడా ప్రమోట్ చేస్తుంది.. ఒక్క ఫోటోతో ప్రూవ్ చేసిన అనన్య నాగళ్ళ..!

Tamannaah's Odela 2 movie best release slot3

వన్‌వుమన్ షోగా మలిచిన ఓటిటి కంటెంట్ వల్ల అంచనాలున్నా, ఫలితాలు ఆశించిన స్థాయికి రాలేదు. అందుకే ఈసారి ఓ థియేట్రికల్ భారీ థ్రిల్లర్‌తో పునరాగమనానికి సిద్ధమవుతోంది. డివైన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె పాత్రను చాలా ఇంటెన్స్‌గా డిజైన్ చేశారని సమాచారం. ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదల కాబోతోంది. వేసవి సెలవులు ప్రారంభమయ్యే టైమింగ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద దీని రిలీజ్ డేట్ పర్ఫెక్ట్ గా సెటయ్యిందని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.

Crazy deal for Tamannaah's Odela 2 Movie

ముఖ్యంగా వేసవిలో పెద్ద సినిమాల విడుదలలు తక్కువగా ఉండటంతో, ‘ఓదెలా 2’ వంటి కాన్సెప్ట్ థ్రిల్లర్లకు మంచి స్పేస్ దొరకనుంది. తమన్నా లుక్ ఇప్పటికే విడుదలైన పోస్టర్‌తో ఆసక్తి రేపుతోంది. ఆలయ వాతావరణం, ఇంటెన్స్ ఎమోషన్స్, మిస్టిక్ హ్యాండిలింగ్‌తో కథ నడవనుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే తమన్నాకు సెకండ్ ఇన్నింగ్స్‌లో సాలిడ్ బ్రేక్ కావొచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajaneesh Loknath
  • #Ashok Teja
  • #Odela 2
  • #sampath nandi
  • #Tamannah Bhatia

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

7 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

9 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

9 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

12 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version