Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Tamannah, Naga Chaitnaya: మూడోసారి చైతూ తమన్నా జోడీ మురిపిస్తుందా?

Tamannah, Naga Chaitnaya: మూడోసారి చైతూ తమన్నా జోడీ మురిపిస్తుందా?

  • August 23, 2021 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamannah, Naga Chaitnaya: మూడోసారి చైతూ తమన్నా జోడీ మురిపిస్తుందా?

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు కొదువే లేదనే సంగతి తెలిసిందే. హీరోలు చాలా సందర్భాల్లో హీరోయిన్లను రిపీట్ చేస్తూ ఉంటారు. సినిమా సక్సెస్ సాధిస్తే అదే హీరోయిన్ తో మళ్లీ కలిసి నటించడానికి సిద్ధమవుతూ ఉంటారు. చైతన్య, తమన్నా కాంబినేషన్ లో ఇప్పటికే 100% లవ్, తడాఖా సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలలో 100% లవ్ బ్లాక్ బస్టర్ గా నిలిస్తే తడాఖా అబవ్ యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.

అయితే చైతన్య, తమన్నా కాంబో రిపీట్ కానుందని నాంది సినిమాతో సక్సెస్ సాధించిన విజయ్ కనకమేడల డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాలో చైతన్య, తమన్నా భార్యాభర్తలుగా కనిపిస్తారని సమాచారం. అయితే వైరల్ అవుతున్న వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుండగా వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మూడోసారి ముచ్చటగా చైతూ తమన్నా జోడీ మురిపించనుంది. అయితే తమన్నా ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

నాంది సినిమాతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న విజయ్ కనకమేడల నాగచైతన్యకు కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడేమో చూడాల్సి ఉంది. ప్రస్తుతం నాగచైతన్య థ్యాంక్యూ, బంగార్రాజు సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల షూటింగ్ పూర్తయ్యాక విజయ్ కనకమేడల డైరెక్షన్ లో చైతన్య సినిమా షూటింగ్ మొదలు కానుంది. చైతన్య, తమన్నా కాంబినేషన్ పై వస్తున్న వార్తల విషయంలో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Akkineni Naga Chaitanya
  • #naga chaitanya
  • #Tamannaah Bhatia
  • #Vijay kanaka medala

Also Read

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

related news

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

26 mins ago
Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

1 hour ago
NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

18 hours ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

19 hours ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

22 hours ago

latest news

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

17 hours ago
Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

21 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

22 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

1 day ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version