Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

  • March 2, 2026 / 10:24 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

పశ్చిమ ఆసియాలో ఇజ్రాయేల్, ఇరాన్..ల మధ్య యుద్దం జరుగుతున్న నేపధ్యంలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న వారి కుటుంబీకులు గందరగోళానికి గురవుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. మరోవైపు కొంతమంది ముస్లింలని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో అనవసరంగా కొంతమంది సినీ సెలబ్రిటీలను ఇలాంటి గొడవల్లోకి లాగుతూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Tanikella Bharani

ఈ క్రమంలో తనికెళ్ళ భరణి(Tanikella Bharani) వంటి సీనియర్ నటుడు కూడా ముస్లిం సోదరులను కించపరుస్తున్నట్టు ప్రచారం మొదలైంది. దీంతో తనికెళ్ళ భరణి రంగంలోకి దిగి ఈ విషయం పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

tanikella bharani shocking comments

తనికెళ్ళ భరణి ఈ విషయం పై స్పందిస్తూ.. “ఈ మధ్య సోషల్ మీడియా ఏ స్థాయికి పెరిగిపోయిందంటే.. మొన్నెప్పుడో ఒకసారి ఒక థంబ్నెయిల్ పెట్టాడు.  తనికెళ్ళ భరణి గారి ఆస్తి పాస్తులు బిల్డింగులు చూస్తే షాక్ అని.! నిజంగా అది చూశాక నేనే షాక్ అయ్యాను. ఒక అరడజను బిల్డింగులు దాని ముందు 6 కార్లు. సరే అది చూసి ఏదో సరదాగా నవ్వుకున్నాం. ఇప్పుడు ఏమైందంటే.. ప్రస్తుతం ఏదో దేశంపై యుద్దం జరుగుతుంది.

నేను ఒక వర్గాన్నే సపోర్ట్ చేస్తున్నట్టు, లేదా ఇంకో ఇంకో వర్గాన్ని కించపరుస్తున్నట్టు ఇలా నోటికొచ్చినట్టు పెట్టేస్తున్నారు. నేను అన్ని మతాల్ని,అన్ని ధర్మాల్ని గౌరవించే వ్యక్తిని, నేను ఏనాడూ ఎప్పుడూ ఇలాంటివి చేయలేదు. భవిష్యత్తులో చెయ్యను. అందుచేత ఎవరో కొంతమంది మిత్రులు, శ్రేయోభిలాషులు అవి చూసి కొంచెం బాధపడి ఉండొచ్చు. ఎందుకంటే అన్ని వర్గాల్లో నాకు ఆత్మీయులు చాలా మంది ఉంటారు కాబట్టి..దయచేసి ఇలాంటి వాటికి రెస్పాండ్ అవ్వొద్దు, ఎంకరేజ్ చేయొద్దు. శుభం భూయాత్.! నమస్కారం” అంటూ విన్నవించుకున్నారు.

నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

సోషల్ మీడియా హద్దులు దాటుతొందా? pic.twitter.com/XKRqbSv2v8

— Tanikella Bharani (@TanikellaBharni) March 2, 2026

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #tanikella bharani
  • #Tanikella Bharani shocking comments
  • #Tollywood
  • #Tollywood Movies
  • #Tollywood news

Also Read

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

related news

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

trending news

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

12 hours ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

1 day ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

1 day ago

latest news

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

7 hours ago
SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

8 hours ago
Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version