Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » సైకో ఫ్యాన్ తో తాప్సి తిప్పలు

సైకో ఫ్యాన్ తో తాప్సి తిప్పలు

  • September 12, 2016 / 11:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సైకో ఫ్యాన్ తో తాప్సి తిప్పలు

అభిమానుల పనులు సినీ తారలకు కొన్ని సార్లు అనందం కలిగిస్తే మరి కొన్ని సార్లు చిరాకు తెప్పిస్తుంటాయి. హీరోయిన్లకైతే కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదుర్కొంటుంటారు. అందుకే వారు ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా ఇబ్బందుల్లో పడుతుంటారు. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది అందాల నటి తాప్సి. టాలీవుడ్ లో మంచి హిట్ రాకపోవడంతో బాలీవుడ్ బాట పట్టిన ఈ భామ పింక్ సినిమాలో  అమితాబ్ తో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది.

ఈ చిత్రం విజయానందంలో తాప్సి తనకు చెమటలు పట్టించిన ఓ సైకో అభిమాని గురించి వెల్లడించింది. “నన్ను ఓ అభిమాని బాగా వేధించాడు. నా షూటింగ్ ఎక్కడున్నా అక్కడికి వచ్చేవాడు. షూటింగ్ స్పాట్ లో నాకు దగ్గర వచ్చి క్లోజ్ కావడానికి ప్రయత్నించేవాడు. ఆ సమయంలో నాకు భలే భయం వేసేది” అని తాప్సి తెలిపింది. అయితే అతను తనకు హాని చేసే కలిగించే విధంగా ప్రవర్తించలేదని, అందుకే పోలీసులకు కంప్లైంట్ చేయలేదని వివరించింది. “నేను ఎంతో మంది అభిమానులను చూసాను. ఇలాంటి ఫ్యాన్ ని ఇంతవరకు చూడలేదు. అసలు నా షూటింగ్ వివరాలు అతనికి ఎలా తెలుస్తుందో..” అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Tapsee
  • #Tapsee Movies

Also Read

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

related news

Amitabh Bachchan: బిగ్‌ బీని భయపెట్టిన ఫ్యాన్స్‌.. ఇలా అయితే హీరోలు బయటకు రావడానికి కూడా..

trending news

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

8 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

9 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

10 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

11 hours ago
Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

11 hours ago

latest news

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

5 hours ago
Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

7 hours ago
Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version