Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Taraka Ratna: కూతురుతో చివరి సారిగా గేమ్ ఆడిన తారక రత్న.. వీడియో వైరల్..!

Taraka Ratna: కూతురుతో చివరి సారిగా గేమ్ ఆడిన తారక రత్న.. వీడియో వైరల్..!

  • March 24, 2023 / 06:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Taraka Ratna: కూతురుతో చివరి సారిగా గేమ్ ఆడిన తారక రత్న.. వీడియో వైరల్..!

నందమూరి తారక రత్న మరణించి నెలరోజులు దాటింది.. నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ఆ విషాదం నుంచి ఇంకా బయటపడ లేకపోతున్నారు.. ముఖ్యంగా ఆయన భార్య, బిడ్డల పరిస్థితి అయితే అందర్నీ కలచి వేస్తోంది.. అలేఖ్య రెడ్డిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.. తమ ప్రేమకు గుర్తుగా బంగారంలాంటి ముగ్గురు పిల్లలనిచ్చి.. తమతో కలిసి ఉండకుండా అనాధలను చేసి వెళ్లిపోయాడంటూ ఆమె పడుతున్న బాధ అయితే వర్ణనాతీతం.. ఆయనతో సన్నిహితంగా మెలిగిన అభిమానులు ఇంకా షాక్‌లోనే ఉన్నారు..

తారక రత్న పిల్లలు ముగ్గురు చాలా చిన్న వాళ్లు. భవిష్యత్తులోనే వాళ్లకి తండ్రి ప్రేమ, రక్షణ అనేది ఎక్కువ అవసరం. కానీ విధి మాత్రం ఆ చిన్నారులపై ఏ మాత్రం జాలి, దయచూపకుండా తండ్రిని దూరం చేసి.. ఆ కుటుంబానికి తీరని దు:ఖాన్ని మిగిల్చింది.. అయితే ఇంతటి విషాదంలోనూ కాస్త ఊరట కలిగించే విషయం ఏంటంటే.. తారక్ బాబాయ్ బాలకృష్ణ ఆ కుటుంబానికి అండగా ఉన్నారు.. పెద్ద దిక్కుగా మారి వారి బాగోగులు చూసుకుంటున్నారు.

ఇక తారక రత్న అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి బాలయ్యే.. కంటికి రెప్పలా వారిని చూసుకున్నారు. బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని ఓదార్చాడు. ముందు నుంచి తారక రత్న- బాలయ్యల మధ్య మంచి అనుబంధం ఉంది.. బాలయ్య తమ కుటుంబ పట్ల చూపిస్తున్న ప్రేమాభిమాలకు ఆయనకు రుణపడి ఉంటామని.. తనకు తండ్రికంటే ఎక్కువని భావోద్వేగానికి గురవుతూ పోస్టులు చేస్తున్నారు అలేఖ్య.. ఇదిలా ఉంటే..

తారక రత్నహిందూపూర్ వెళ్లే ముందు పెద్ద కుమార్తె నిష్కతో గేమ్ ఆడారు.. ‘గేమింగ్.. హిందూపూర్ వెళ్లే ముందు సాయంత్రం ఓబు’ అంటూ ఆ వీడియోను పెద్ద పాప షేర్ చేయగా నెట్టింట వైరల్‌ అవుతోంది.. అది చూసి ఫ్యాన్స్ ఎమెషనల్ అవుతున్నారు.. ‘పిల్లలంటే అన్నకి ఎంతో ప్రేమ.. లవ్ యూ తారక్ అన్న.. మీరెప్పటికీ మా మనసుల్లో ఉంటారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

 

View this post on Instagram

 

A post shared by Nishka Nandamuri (@nishka_nandamuri)


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Tarakaratna
  • #Alekya Reddy
  • #Hero Tarakaratna
  • #Nandamuri Tarakaratna
  • #Tarakaratna

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

Chiranjeevi: చిరంజీవిని శేఖర్‌ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?

Chiranjeevi: చిరంజీవిని శేఖర్‌ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 days ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

2 days ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

2 days ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

2 days ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

2 days ago

latest news

సినీ పరిశ్రమలో విషాదం అనుమానాస్పద స్థితిలో నటుడు కన్నుమూత

సినీ పరిశ్రమలో విషాదం అనుమానాస్పద స్థితిలో నటుడు కన్నుమూత

3 hours ago
Kuberaa Collections: ‘కుబేర’…ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Kuberaa Collections: ‘కుబేర’…ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

3 hours ago
Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

24 hours ago
Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

24 hours ago
Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version