Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » పెళ్లి చూపులు దర్శకుడికి బంపర్ ఆఫర్

పెళ్లి చూపులు దర్శకుడికి బంపర్ ఆఫర్

  • September 17, 2016 / 10:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్లి చూపులు దర్శకుడికి బంపర్ ఆఫర్

చిన్న చిత్రంగా విడుదలైన “పెళ్లిచూపులు” భారీ హిట్ అందుకుంది. కోటి రూపాయలతో రాజ్‌ కందుకూరి, ఎస్‌. రంగినేని నిర్మించిన ఈ సినిమా 16 కోట్లకు పైనే వసూళ్లను రాబట్టింది. విజ‌య్ దేవ‌ర‌కొండ, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ 50 రోజులను పూర్తి చేసుకొని దూసుకుపోతోంది. డైరక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో కూడా రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసింది.

సామాన్యులనే కాకుండా సినీ ప్రముఖులను సైతం ఆకట్టుకుంది. అంతే కాదు ఆఫర్లను తెచ్చి పెట్టింది.  “పెళ్లిచూపులు” సినిమాను చూసిన కింగ్ నాగార్జున డైరక్టర్ తరుణ్ భాస్కర్ ని ప్రశంసలతో ముంచెత్తాడు. తన వద్దకు పిలిపించుకుని తమతో సినిమా చేయమని కోరారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా నాగార్జునే మీడియాకి తెలిపారు. “త‌రుణ్ భాస్క‌ర్ తో మాట్లాడాను. సినిమా చేయమన్నాను. అయితే ఆ చిత్రం నాతోనా?  చైత‌న్య‌, అఖిల్ తోనా అనేది తెలియదు. కాక‌పోతే అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ లో త‌రుణ్ భాస్క‌ర్ తో సినిమా ఉంటుంది.” అని వివరించారు. అక్కినేని ఫ్యామిలీతో సినిమా తీసి హిట్ కొట్టాడంటే త‌రుణ్ భాస్క‌ర్ స్టార్ డైరక్టర్ల జాబితాలో చేరిపోతాడు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #naga chaitanya
  • #nagarjuna
  • #Tarun Bhaskar
  • #Vijay Devarakonda

Also Read

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

related news

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

trending news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

2 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

7 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

7 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

8 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

8 hours ago

latest news

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

3 mins ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

55 mins ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

2 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

3 hours ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version