Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Hanu Man: స్టార్ హీరోల సినిమాల కంటే హనుమాన్ కే ఎక్కువ రేటింగ్.. ఎంతో తెలుసా?

Hanu Man: స్టార్ హీరోల సినిమాల కంటే హనుమాన్ కే ఎక్కువ రేటింగ్.. ఎంతో తెలుసా?

  • May 9, 2024 / 10:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hanu Man: స్టార్ హీరోల సినిమాల కంటే హనుమాన్ కే ఎక్కువ రేటింగ్.. ఎంతో తెలుసా?

తేజ సజ్జా (Teja Sajja) ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ (Hanu Man) మూవీ బుల్లితెరపై, ఓటీటీలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్లలో 330 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోగా జీ5 ఓటీటీలో రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. పదిరోజుల క్రితం ఈ సినిమా జీ తెలుగు ఛానల్ లో ప్రసారమైంది. ఈ సినిమాకు బుల్లితెరపై రికార్డ్ స్థాయిలో రేటింగ్ రావడం గమనార్హం. ఈ ఏడాది బుల్లితెరపై ప్రసారమైన సినిమాలలో ఆదికేశవ (Aadikeshava) తర్వాత భారీ రేటింగ్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది.

ఈ సినిమాకు బుల్లితెరపై 10.26 రేటింగ్ వచ్చింది. హనుమాన్ మూవీ బుల్లితెరపై మంచి రేటింగ్ ను సొంతం చేసుకోవడం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగించింది. హనుమాన్ మూవీ సక్సెస్ సాధించడంతో ఈ సినిమా సీక్వెల్ జై హనుమాన్ పై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. హనుమాన్ సినిమా విడుదలై దాదాపుగా 4 నెలలు అవుతున్నా ఈ సినిమా సంచలనాలు కొనసాగుతూ ఉండటం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత.!
  • 2 పవన్ జాతకంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. అలా చెప్పడంతో?
  • 3 వైరల్ అవుతున్న కోవై సరళ సంచలన వ్యాఖ్యలు!

హనుమాన్ సినిమా పరిమిత బడ్జెట్ తో తెరకెక్కి బిజినెస్ పరంగా కూడా అదరగొట్టింది. హనుమాన్ సెకండ్ టెలీకాస్ట్, థర్డ్ టెలీకాస్ట్ లో కూడా రేటింగ్స్ పరంగా సంచలనాలు సృష్టించాలని సినీ అభిమానులు ఫీలవుతున్నారు. హనుమాన్ మూవీ సక్సెస్ ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరును తెచ్చిపెట్టింది.

తేజ సజ్జా ప్రస్తుతం మిరాయ్ (Mirai) సినిమాతో బిజీగా ఉండగా ప్రశాంత్ వర్మ జై హనుమాన్ తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీ అవుతున్నారు. ప్రశాంత్ వర్మ ప్రతిభకు ఆలస్యంగా గుర్తింపు దక్కిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్స్ ఛాన్స్ ఇస్తే ప్రశాంత్ వర్మ బాక్సాఫీస్ వద్ద మరిన్ని అద్భుతాలు చేయడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hanu Man
  • #Prasanth Varma
  • #Teja Sajja

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version