షర్ట్ బటన్స్ తీసేసి తేజస్వి గ్లామర్ ఫోజులు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

తేజస్వి మదివాడ…అలియాస్ ‘బిగ్ బాస్2’ తేజు అంటే తెలియని వారుండరు..! 2013లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం ద్వారా నటిగా మారిన ఈ అమ్మడు ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ‘హార్ట్ ఎటాక్’, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ఐస్‌క్రీం’, దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ‘కేరింత’,’సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి చిత్రాలతో బాగా ఫేమస్ అయ్యింది.అప్పటి వరకు తెలుగమ్మాయి.. ఆమె లుక్స్ బాగుంటాయి అనే అభిప్రాయం జనాల్లో ఉండేది.

అయితే ‘బిగ్ బాస్ సీజన్2’ వల్ల ఈమె చాలా నెగిటివిటీని ఫేస్ చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా కౌశల్ ఆర్మీ… చేతిలో ఈమె బాగా ట్రోల్ అయ్యింది. ‘బిగ్ బాస్2’ తర్వాత ఈమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. వెబ్ సిరీస్ లు.. పలు ఓటిటి సినిమాల్లో నటిస్తూ ఈమె బిజీగా గడుపుతుంది. సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ ఈమె స్ట్రాంగ్ రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తుంది.

తాజాగా ఈమె బ్లాక్ డ్రెస్ లో ఫోటో షూట్లో పాల్గొని బోల్డ్ ఫోజులు ఇచ్చింది. షర్ట్ బటన్లు విప్పేసి మరీ ఈమె చేసిన హంగామా మాములుగా లేదు. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus