Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Ticket Prices: తెలంగాణ టికెట్ల గోల.. హైకోర్టు పెట్టిన ’90 రోజుల’ డెడ్‌లైన్ వెనుక అసలు కథ ఇదే!

Ticket Prices: తెలంగాణ టికెట్ల గోల.. హైకోర్టు పెట్టిన ’90 రోజుల’ డెడ్‌లైన్ వెనుక అసలు కథ ఇదే!

  • January 20, 2026 / 08:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ticket Prices: తెలంగాణ టికెట్ల గోల.. హైకోర్టు పెట్టిన ’90 రోజుల’ డెడ్‌లైన్ వెనుక అసలు కథ ఇదే!

థియేటర్ల వద్ద టికెట్ రేట్ల పెంపు విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన లేటెస్ట్ జడ్జిమెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రతి పెద్ద సినిమా రిలీజ్ టైమ్‌లో చివరి నిమిషంలో రేట్లు పెంచి ఆడియన్స్‌పై భారం వేసే పద్ధతికి కోర్టు చెక్ పెట్టింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా పర్మిషన్లు ఇవ్వడంపై న్యాయస్థానం సీరియస్ అయ్యింది. ముఖ్యంగా సామాన్య ప్రేక్షకుడి హక్కులను కాపాడటమే లక్ష్యంగా ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.

Ticket Prices

ఈ వ్యవహారం కోర్టుకు వెళ్ళడానికి మెయిన్ రీజన్ ప్రభుత్వ హోంశాఖ తీసుకున్న కొన్ని నిర్ణయాలే. సినిమా బడ్జెట్ లెక్కలు, ఇతర ఖర్చులను సరిగ్గా పరిశీలించకుండానే టికెట్ రేట్లు పెంచడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని పిటిషనర్ విజయ్ గోపాల్ వాదించారు. దీనివల్ల సామాన్య జనానికి సినిమా చూడటం భారంగా మారుతోందని ఆయన ఆరోపించారు. నిర్మాతల నుంచి సరైన అఫిడవిట్లు కూడా తీసుకోకుండా ఈ ప్రక్రియ జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

రీసెంట్ సంక్రాంతి సినిమాలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో విచారణ జరుగుతున్న టైమ్‌లోనే అర్ధరాత్రి పూట మెమోలు జారీ చేస్తూ రేట్లు పెంచడంపై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనలను పక్కన పెట్టి టికెట్ ధరలు పెంచినందుకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ధిక్కరణ నోటీసులు కూడా జారీ చేసింది. ఇది ప్రభుత్వానికి ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి.

ఇకపై ఏ సినిమాకైనా సరే టికెట్ ధరలు పెంచాలంటే సినిమా రిలీజ్‌కు కనీసం 90 రోజుల ముందే అనుమతులు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. చివరి నిమిషంలో హడావుడిగా జీవోలు ఇచ్చే పద్ధతికి ఫుల్‌స్టాప్ పెట్టింది. తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్-1955 ప్రకారం ఈ 90 రోజుల నిబంధనను పక్కాగా ఫాలో అవ్వాల్సిందేనని జడ్జిమెంట్ ఇచ్చింది. దీనివల్ల రేట్ల పెంపు విషయంలో పారదర్శకత పెరుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. న్యాయస్థానం ఇచ్చిన ఈ ఆదేశాలతో భవిష్యత్తులో రాబోయే పెద్ద సినిమాల మేకర్స్‌కు గట్టి టాస్కే ఎదురుకానుంది. ఒకవేళ ఈ రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ticket Prices

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

related news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

8 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

17 hours ago

latest news

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

15 hours ago
Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

16 hours ago
Sai Durgha Tej – Vaisshnav Tej: ఆ ఇద్దరు అన్నదమ్ములు హిట్‌ కొడితే చాలు.. అందరూ ట్రాక్‌ ఎక్కేసినట్లే?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version