Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అజిత్ ఫ్యాన్స్ కు ఇదో పెద్ద సర్ప్రైజ్ ..!

అజిత్ ఫ్యాన్స్ కు ఇదో పెద్ద సర్ప్రైజ్ ..!

  • April 5, 2019 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అజిత్ ఫ్యాన్స్ కు ఇదో పెద్ద సర్ప్రైజ్ ..!

కోలీవుడ్లో అజిత్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సంక్రాంతికి రజినీ కాంత్ ‘పెట్ట’ చిత్రంతో పోటీగా అజిత్ ‘విశ్వాసం’ సినిమా విడుదలయ్యింది. అజిత్ ను మించి రజినీ పెద్దస్టార్ కాబట్టి ఆ చిత్రమే పెద్ద హిట్టవుతుందని.. ఎక్కువ కలెక్ట్ చేస్తుందని అంతా భావించారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ‘విశ్వాసం’ చిత్రం అతధిక వసూళ్ళను సాధించింది. అంతేకాదు తమిళ చిత్రాల్లో ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రం కూడా ‘విశ్వాసం’ అని చెప్పడంలో సందేహం లేదు. నిజానికి ‘విశ్వాసం’ కూడా రొటీన్ మాస్ సినిమానే. అయినప్పటికీ రజినీ చిత్రాన్ని మించి కలెక్షన్లు రాబట్టడం ట్రేడ్ కు సైతం షాకిచ్చింది. ప్రస్తుతం అజిత్ క్రేజ్ ఎలాంటిదనేది ఈ ఒక్క చిత్ర విజయంతో చెప్పొచ్చు. అంతటి స్టార్ హీరో తరువాత చిత్రం కేవలం 40 రోజుల్లో పూర్తయిపోయిందట.

  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి    
  • సూర్యకాంతం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి  

బాలీవుడ్ లో సూపర్ హిట్ సాధించిన ‘పింక్‌’ చిత్రాన్ని తమిళ్ లో ‘నేర్‌కొండ పార్వై’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను తమిళ్ లో అజిత్‌ చేస్తున్నాడు. తాప్సి పాత్రలో శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుంది. ‘ఖాకి’ వంటి డీసెంట్ హిట్ ఇచ్చిన వినోద్‌ డైరెక్షన్లో ఈ రీమేక్ తెరకెక్కుతుంది. ఫిబ్రవరి మూడో వారంలో మొదలైన ఈ చిత్రం ఏప్రిల్‌ మొదటి వారానికే పూర్తయ్యిపోయిందట. సాధారణంగా అజిత్ చిత్రమంటే.. ఓ స్టార్ హీరోయిన్ తో పాటూ స్టార్ క్యాస్టింగ్ ఉంటుందనేది తెలిసిన సంగతి. వారి డేట్స్ కూడా అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎంతకాదనుకున్నా ఏడాది షూటింగ్ జరపాల్సి ఉంటుంది. కానీ ‘నేర్‌కొండ పార్వై’ చిత్రం కేవలం 40 రోజుల్లో పూర్తవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ చిత్రం రీమేక్ కావడం.. స్క్రిప్టు పక్కాగా రెడీగా ఉండడంతో… శరవేగంగా షూటింగ్ పూర్తి చేసేశాడు డైరెక్టర్ వినోద్. అజిత్ కెరీర్లోనే కాదు ఓ స్టార్ హీరో కెరీర్లో కూడా ఇంత వేగంగా మరే చిత్రం పూర్తయ్యుండదేమో..! ఇక ఈ చిత్రాన్ని శ్రీదేవి భర్త బోణీ కపూర్ నిర్మించాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #ajith in pink
  • #Ajith in Veeram
  • #Ajith Kumar
  • #Ajith latest news

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

related news

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 hour ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

22 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

23 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

23 mins ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

37 mins ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

3 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

4 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version