Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Thaman: అంచనాలు పెంచేసిన థమన్.. చరణ్ మూవీ అలా ఉంటుందా?

Thaman: అంచనాలు పెంచేసిన థమన్.. చరణ్ మూవీ అలా ఉంటుందా?

  • February 2, 2023 / 02:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: అంచనాలు పెంచేసిన థమన్.. చరణ్ మూవీ అలా ఉంటుందా?

చరణ్ శంకర్ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా ఈ సినిమా విషయంలో థమన్ మరింత ఎక్కువ శ్రద్ధ పెట్టారని తెలుస్తోంది. ఈ సినిమాలో మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా థమన్ ప్లాన్ చేశారని ఇప్పటికే వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. తాజాగా థమన్ ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్స్ ఇచ్చారు. ఈ సినిమా సౌండింగ్ వేరే లెవెల్ అంటూ థమన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శంకర్ గారు జెమ్ అని ఆయన చూపు నుంచి చెవుల వరకు చేరడానికి ఏకంగా 20 సంవత్సరాలు పట్టిందని థమన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని థమన్ వెల్లడించారు. ఇప్పటికే మహేష్ థమన్ కాంబినేషన్ లో పలు బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఈ ఏడాది దసరా కానుకగా రిలీజయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.

ఆగష్టు 11వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నా ఆ తేదీకి ఈ సినిమాను విడుదల చేయడం సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి గారితో కమర్షియల్ సినిమాకు పని చేసే అవకాశం వస్తే తన ప్రతిభను చిరంజీవి మూవీ విషయంలో ప్రూవ్ చేసుకుంటానని థమన్ అన్నారు. గాడ్ ఫాదర్ మ్యూజిక్ విషయంలో నెగిటివ్ కామెంట్లు వచ్చిన నేపథ్యంలో థమన్ ఈ విధంగా కామెంట్ చేశారు.

థమన్ కు ఇండస్ట్రీలో క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. వరుసగా స్టార్ హీరోల ప్రాజెక్ట్ లతో థమన్ బిజీ అవుతున్నారు. థమన్ ఈ ఏడాది వీరసింహారెడ్డి, వారసుడు సినిమాలతో సక్సెస్ లను అందుకోగా తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా థమన్ కు సక్సెస్ దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Prudhvi Raj
  • #Ram Charan
  • #Ram Charan News In Telugu
  • #RC15

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

8 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

10 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

10 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

13 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version