Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Thaman: ‘పుష్ప 2’.. నా వర్క్ తో దర్శకుడు, హీరో హ్యాపీ.. ఓపెన్ అయిన తమన్!

Thaman: ‘పుష్ప 2’.. నా వర్క్ తో దర్శకుడు, హీరో హ్యాపీ.. ఓపెన్ అయిన తమన్!

  • November 15, 2024 / 01:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: ‘పుష్ప 2’.. నా వర్క్ తో దర్శకుడు, హీరో హ్యాపీ.. ఓపెన్ అయిన తమన్!

‘పుష్ప 2’ (Pushpa2)  షూటింగ్ చివరి దశలో ఉండగా సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ను (Devi Sri Prasad)  తప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాటలకి అతనే సంగీతం అందించాడు. కానీ నేపధ్య సంగీతానికి గాను దేవీని పక్కన పెట్టి.. తమన్  (S.S.Thaman) , సామ్ సి ఎస్ (Sam C. S.) , అజనీష్ లోకనాథ్ (B. Ajaneesh Loknath)వంటి ముగ్గురు సంగీత దర్శకులతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టించుకుంటున్నాడు దర్శకుడు సుకుమార్(Sukumar) . అయితే ఈ విషయంపై ఈ ముగ్గురు దర్శకులు ఇప్పటివరకు స్పందించింది లేదు.

Thaman

కానీ ఈరోజు తమన్ ఓపెన్ అయ్యాడు. ఈరోజు అతని నెక్స్ట్ సినిమా ‘డాకు మహారాజ్’ సినిమా టీజర్ లాంచ్ వేడుక జరిగింది. దీనికి ‘క్యూ అండ్ ఎ’ లో భాగంగా తమన్ కి ఒక ప్రశ్న ఎదురైంది. ‘మీరు మ్యూజిక్ అందించిన రెండు పెద్ద సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. అయినా సరే ‘పుష్ప 2′ వంటి పెద్ద సినిమాకి పని చేయడం ఎలా కుదురుతుంది? అందుకు మీ నిర్మాతలు ఎలా ఒప్పుకుంటున్నారు?’ అంటూ తమన్ ని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వరుణ్ తేజ్ 'మట్కా' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 సూర్య 'కంగువా' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 అన్నపూర్ణ స్టూడియోలో చైతూ వివాహం.. ఎందుకంటే?

ఇందుకు తమన్ మాట్లాడుతూ.. “నేను ‘పుష్ప 2’ లో ఒక పార్ట్ అయ్యాను. జస్ట్ ఒక పార్ట్ మాత్రమే. ‘పుష్ప 2’ చాలా పెద్ద సినిమా. వరల్డ్ వైడ్ దానికి చాలా ఎక్కువ బిజినెస్ జరిగింది. మన నిర్మాతల్ని దృష్టిలో పెట్టుకుని.. కొన్ని విషయాలు ఛాలెంజింగ్ గా తీసుకోవచ్చు కొన్ని విషయాలు. కానీ అదే టైంలో మనం భయపడాల్సిన విషయాలు కూడా చాలా ఉంటాయి.

15 రోజుల్లో మనం ఎలా అంత పెద్ద సినిమాకి పనిచేయగలము వంటివి..! కానీ నేను సినిమా చూశాను. చాలా గొప్ప సినిమా. నేను ఒక చిన్న పార్ట్ మాత్రమే చేయగలిగాను. అయినప్పటికీ డైరెక్టర్ గారు, హీరో గారు చాలా హ్యాపీ. నా సినిమాలు రిలీజ్ ఉన్నప్పటికీ.. నిర్మాతలు నాకు సాయంగా ఉండటం అనేది కూడా నాకు సంతోషాన్నిచ్చే విషయం” అంటూ చెప్పుకొచ్చాడు.

బాబీ కామెంట్స్ పై తమన్ క్లారిటీ ఇచ్చేశాడా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daaku Maharaaj
  • #Pushpa 2
  • #Sukumar
  • #thaman

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

12 mins ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

5 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

7 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

41 mins ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

1 hour ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

2 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

19 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version