Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Thaman, Boyapati Srinu: థమన్ కామెంట్ గురించి బోయపాటి శ్రీను రియాక్ట్ అవుతారా?

Thaman, Boyapati Srinu: థమన్ కామెంట్ గురించి బోయపాటి శ్రీను రియాక్ట్ అవుతారా?

  • October 9, 2023 / 04:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman, Boyapati Srinu: థమన్ కామెంట్ గురించి బోయపాటి శ్రీను రియాక్ట్ అవుతారా?

అఖండ బీజీఎం విషయంలో థమన్ రేంజ్ ను తగ్గిస్తూ తాజాగా బోయపాటి శ్రీను చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. బీజీఎం లేకుండా చూస్తే అఖండ మూవీ యావరేజ్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో దేవిశ్రీ ప్రసాద్ ను కించపరిచేలా మాట్లాడిన బోయపాటి శ్రీను ఇప్పుడు థమన్ గురించి ఇలాంటి కామెంట్లు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే థమన్ సోషల్ మీడియా వేదికగా ఐ డోంట్ కే అంటూ కామెంట్ చేయగా ఈ కామెంట్ బోయపాటి శ్రీనుకు కౌంటర్ అని నెటిజన్లు భావిస్తున్నారు.

ఈరోజు భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజైన నేపథ్యంలో ఆ సినిమా ట్యాగ్ లైన్ బ్రో ఐ డోంట్ కేర్ ను ఉపయోగించి థమన్ బదులిచ్చారు. భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ బీజీఎం నెక్స్ట్ లెవెల్ లో ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. భగవంత్ కేసరి రిలీజ్ కు మరో పది రోజుల సమయం ఉండగా ఈ సినిమా రీ రికార్డింగ్ పనులతో థమన్ బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది.

భగవంత్ కేసరి ట్రైలర్ కు క్రిటిక్స్ నుంచి సైతం పాజిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. భగవంత్ కేసరిలో బాలయ్య శ్రీలీల కాంబో షాట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. బాలయ్య హిందీలో చెప్పిన డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

భగవంత్ కేసరి సినిమాలో అర్జున్ రాంపాల్ విలన్ గా కనిపిస్తున్నారు. ట్రైలర్ లో కాజల్ కు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. థమన్ ఈ సినిమా మ్యూజిక్, బీజీఎంతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి. థమన్ కు మరిన్నివిజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. థమన్ కామెంట్ గురించి (Boyapati Srinu) బోయపాటి శ్రీను స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Srinu
  • #thaman

Also Read

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

related news

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

trending news

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

3 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

3 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

4 hours ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

4 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

4 hours ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

8 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

9 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version