Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » మలయాళ మ్యూజిక్ డైరక్టర్ స్థానంలో తమన్

మలయాళ మ్యూజిక్ డైరక్టర్ స్థానంలో తమన్

  • November 28, 2016 / 07:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మలయాళ మ్యూజిక్ డైరక్టర్ స్థానంలో తమన్

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు తమన్ అద్భుత పాటలను అందించారు. దూకుడు, బిజినెస్ మ్యాన్, ఆగడు చిత్రాల్లోని సాంగ్స్ యువతను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు మరోసారి ప్రిన్స్ కోసం తమన్ స్వరాలను సమకూర్చనున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్, కమర్షియల్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. దీని తర్వాత హిట్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో పనిచేయనున్నారు.

ఆ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత  పీవీపీ సంస్థ ప్రిన్స్ తో ఓ సినిమా చేయనుంది. వంశీ పైడిపల్లి డైరక్షన్లో తెరకెక్కనున్న ఈ ఫిల్మ్ కి తొలుత మలయాళ సంగీత దర్శకుడు  గోపిసుందర్ ని తీసుకున్నారు. ఇప్పుడు ఆ ప్లేస్ లో తమన్ వచ్చినట్లు తెలిసింది. ప్రిన్స్ కి మూవీ పనిచేస్తున్నానని తమన్ సోషల్ మీడియాలో చెప్పారు. కానీ అది వంశీ మూవీకేనా అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. టాలీవుడ్ సినీ ప్రముఖులు మాత్రం బిజీ వల్ల మహేష్ 25 వ మూవీ నుంచి గోపి సుందర్ తప్పుకున్నారని, ఆ అవకాశం తమన్ కి లభించిందని వెల్లడిస్తున్నారు. అయితే మరో మారు “సారొస్తారు” వంటి పాటలు వినబోతున్నామన్న మాట.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopi Sunder
  • #Mahesh Babu
  • #Producer PVP
  • #SS Thaman
  • #Vamsi paidipally

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

5 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

5 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

6 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

8 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

8 hours ago

latest news

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

16 mins ago
Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

22 mins ago
Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

1 hour ago
Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

Nayanathara: నయన్‌ vs నయనతార… రెండ్రోజుల గ్యాప్‌లో బాక్సాఫీసు దగ్గర సందడి

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version