Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Thandel Collections: రెండో వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకుంది..!

Thandel Collections: రెండో వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకుంది..!

  • February 17, 2025 / 06:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thandel Collections: రెండో వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకుంది..!

యువసామ్రాట్ నాగచైతన్య(Naga Chaitanya) , సాయి పల్లవి (Sai Pallavi) హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘తండేల్’ (Thandel) సినిమా రెండో వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది. ‘లైలా’ (Laila)  ‘బ్రహ్మ ఆనందం’ వంటి సినిమాలు రిలీజ్ అయినా వాటికి టాక్ తేడా కొట్టడం అనేది ‘తండేల్’ కి అడ్వాంటేజ్ గా మారింది అని చెప్పుకోవచ్చు. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం, సాయి పల్లవి- నాగ చైతన్య కాంబో వల్ల రిపీటెడ్ ఈ సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ వస్తున్నట్టు స్పష్టమవుతుంది.

Thandel Collections:

Thandel Movie key points

ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 క్లీంకార ఫేస్ రివీల్... ఎంత క్యూట్ గా ఉందో... వీడియో వైరల్!
  • 2 సింగర్ మంగ్లీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
  • 3 ‘మిసెస్‌’ సినిమాపై పురుష హక్కుల సంస్థ ఆగ్రహం.. ఏమైందంటే?
నైజాం 18.01 cr
సీడెడ్ 5.56 cr
ఉత్తరాంధ్ర 5.87 cr
ఈస్ట్ 2.68 cr
వెస్ట్ 1.93 cr
కృష్ణా 2.15 cr
గుంటూరు 2.08 cr
నెల్లూరు 1.17 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 39.45 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 3.95 cr
ఓవర్సీస్ 4.43 Cr
టోటల్ వరల్డ్ వైడ్ 47.83 cr (షేర్)

‘తండేల్’ చిత్రానికి రూ.35.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.36 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.47.83 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.11.83 కోట్ల ప్రాఫిట్స్ తో సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. గ్రాస్ పరంగా రూ.85 కోట్లు కొల్లగొట్టింది ఈ సినిమా.

వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘లైలా’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandoo Mondeti
  • #naga chaitanya
  • #Sai Pallavi
  • #Thandel
  • #Thandel Collections

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

5 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

5 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

4 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

7 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version