Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Thank You OTT: ఓటీటీలో సందడి చేయనున్న చైతన్య థాంక్యూ!

Thank You OTT: ఓటీటీలో సందడి చేయనున్న చైతన్య థాంక్యూ!

  • August 3, 2022 / 12:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thank You OTT: ఓటీటీలో సందడి చేయనున్న చైతన్య థాంక్యూ!

అక్కినేని నాగచైతన్య రాశి ఖన్నా జంటగా నటించిన చిత్రం థాంక్యూ. ఈ సినిమా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కింది. ఎన్నో అంచనాల నడుమ గత నెల 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదల సమయంలో టికెట్లు రేట్లు తగ్గించి విడుదల చేసినప్పటికీ సినిమా నెగిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు సైతం సినిమాని చూడటానికి ఆసక్తి చూపించలేదు.

ఇందులో నాగచైతన్య 3 వేరియేషన్లలో కనిపించి సందడి చేశారు. అభిరామ్ అనే ఒక యువకుడి జీవితంలో జరిగిన కథను ఎమోషనల్ జర్నీగా ఈ సినిమా ద్వారా చూపించినప్పటికీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేక పోయింది. ఇలా థియేటర్లో విడుదలైన ఈ సినిమా భారీ నష్టాలను మూట కట్టుకుంది.

ఇకపోతే థియేటర్స్ పూర్తి కావడంతో ఈ సినిమాని ఓటీటీ లో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ అమెజాన్ కైవసం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 12వ తేదీ నుంచి అమెజాన్ తో పాటు సన్ నెక్స్ట్ లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ విషయం గురించి మేకర్స్ అధికారిక ప్రకటన తెలియజేయాల్సి ఉంది. ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తో కలిసి నటించిన లాల్ సింగ్ చద్దా ఈనెల 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం నాగచైతన్య ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాతో పాటు ఈయన దూత అనే వెబ్ సిరీస్ లో నటించారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Raashi khanna
  • #Thank You

Also Read

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

trending news

6 mins ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

18 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

19 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

19 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

20 hours ago

latest news

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

3 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version