Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో ఆ డైరెక్టర్ సినిమా చేయాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందేనంట!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో ఆ డైరెక్టర్ సినిమా చేయాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందేనంట!

  • June 8, 2023 / 08:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో ఆ డైరెక్టర్ సినిమా చేయాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందేనంట!

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకులు రాజమౌళి మరియు శంకర్. వీళ్ళ మార్కెట్ పాన్ ఇండియా ని దాటి పాన్ వరల్డ్ రేంజ్ కి ఎప్పుడో వెళ్ళిపోయింది. వీళ్లకు ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎవ్వరూ ఊహించనంత మార్కెట్ ఉంది. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా వీళ్లిద్దరి తో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలని కోరుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం ఒక స్టార్ తో సినిమా చెయ్యాలని ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఆ స్టార్ మరెవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

ఈయనతో గతం లో దర్శక ధీరుడు రాజమౌళి పంజా సినిమా సమయం లో ఒక చిత్రం చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తన సినిమాలతో తాను బిజీ అవ్వడం, రాజమౌళి బాహుబలి సిరీస్ తో బిజీ అవ్వడం వల్ల, ఈ ప్రాజెక్ట్ అట్టకెక్కింది. ఇప్పటికీ ఆయనకి పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చెయ్యాలని ఉంది, కానీ ఇప్పుడు ఆయన రాజకీయాలు మరియు సినిమాలు అంటూ రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తుండడం తో కుదరకపోవచ్చు.

అయితే ఇప్పుడు (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడానికి డైరెక్టర్ శంకర్ కూడా ఎంతో ఉత్సాహం ని చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు, అలాగే కమల్ హాసన్ తో కూడా ‘ఇండియన్ 2 ‘ అనే చిత్రాన్ని సమాంతరం గా చేస్తున్నాడు. అయితే రామ్ చరణ్ తో చేస్తున్న‘గేమ్ చేంజర్’ సినిమా తొలుత పవన్ కళ్యాణ్ తో చెయ్యాలని శంకర్ అనుకున్నాడట. కానీ ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ కంటే రామ్ చరణ్ బెస్ట్ ఛాయస్ అని చెప్పి రామ్ చరణ్ తో ఓకే చేయించాడట శంకర్.

అయితే ఇప్పుడు ఆయన దగ్గర మరో పొలిటికల్ సబ్జెక్టు ఉందట. ఈ సబ్జెక్టుకి పవన్ కళ్యాణ్ తప్ప ఎవ్వరూ న్యాయం చెయ్యలేరని శంకర్ భావిస్తున్నాడట. ప్రస్తుతం ఆయన చేస్తున్న రెండు సినిమాలు పూర్తి అయ్యాక, వచ్చే ఏడాది లోపు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి పవన్ కళ్యాణ్ కి కథ వినిపించబోతున్నాడట. ఇది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం, ఇదే కనుక నిజమైతే బాక్స్ ఆఫీస్ వద్ద విద్వంసం మామూలు రేంజ్ లో ఉండదు అనే చెప్పొచ్చు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director SS Rajamouli
  • #pawan
  • #pawan kalyan
  • #SS Rajamouli

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

18 mins ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 hour ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

22 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

3 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

23 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

1 day ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

1 day ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version