Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Krishna: కృష్ణ విజయ నిర్మల పెళ్లికి పెద్దగా మారిన స్టార్ హీరో?

Krishna: కృష్ణ విజయ నిర్మల పెళ్లికి పెద్దగా మారిన స్టార్ హీరో?

  • September 27, 2023 / 06:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krishna: కృష్ణ విజయ నిర్మల పెళ్లికి పెద్దగా మారిన స్టార్ హీరో?

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కృష్ణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక కృష్ణ వరుసకు మరదలు అయినటువంటి ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. ఇక కృష్ణకు వివాహం జరిగినప్పటికీ మరొక నటి విజయనిర్మలతో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.

అయితే అనుబంధం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే అప్పటికే విజయనిర్మలకు కూడా పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరూ పరస్పర అంగీకారంతో తిరుపతిలో వీరి వివాహాన్ని జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి వివాహానికి కారణం ఒక టాలీవుడ్ స్టార్ హీరో అని తెలుస్తుంది. షూటింగ్ లొకేషన్లో విజయనిర్మల కృష్ణ ఇద్దరు కూడా ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోయేవారు.

2krishna-vijaya-nirmala

అంతలా వీరిద్దరి మధ్య అనుబంధం ఏర్పడటంతో కమెడియన్ రాజబాబు పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా అన్నారట. అలా ఆయన అన్నమాట కృష్ణ విజయనిర్మల నిజం చేసి చూపించారు. అయితే కొంతమంది సినీ సెలబ్రిటీల సమక్షంలో వీరి వివాహం తిరుపతిలో జరిగింది. కృష్ణ వివాహానికి ప్రముఖ స్టార్ హీరో చంద్రమోహన్ పెద్దగా ఉండి వీరిద్దరి వివాహాన్ని తిరుపతిలో జరిపించారు.

chandramohan

ఇలా చంద్రమోహన్ కారణంగానే వీరిద్దరి వివాహం కావడంతో (Krishna) కృష్ణ విజయ నిర్మలకు చంద్రమోహన్ అంటే ఎనలేని అభిమానం ఉండేది. వీరిద్దరూ రెండవ పెళ్లి చేసుకున్నప్పటికీ వీరికి సంతానం లేరు. ఇక రెండు సంవత్సరాల క్రితం విజయనిర్మల మరణించగా గత ఏడాది కృష్ణ కూడా మరణించారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

trending news

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

40 mins ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 hour ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

5 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

8 hours ago

latest news

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

45 mins ago
Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

2 hours ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

4 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version