జనవరిలో స్టార్స్ బర్త్ డేలు.. ఇంతమంది ఉన్నారా?

2020 ఎలా గడిచిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రొటీన్ గా కాకుండా కరోనా వాళ్ళ అంతా చాలా డిఫరెంట్ గా కొనసాగింది. ఇక ఈ 2021లో నైనా స్టార్స్ పుట్టినరోజు వేడుకలను అభిమానులతో సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇక జనవరిలో కొంతమంది స్టార్ సెలబ్రేటిస్ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోనున్నారు. వారిపై ఒక లుక్కేస్తే..

1. జనవరి 1 విద్యాబాలన్ (42)

2. జనవరి 1 సోనాలి బింద్రే

3. జనవరి 1 నానా పాటేకర్ (70)

4. జవనరి 1 సయాలీ భగత్ (37)

5. జనవరి 1 తనీషా ముఖర్జీ (43)

6. జనవరి 2 ఏవీయస్ జయంతి

7. జనవరి 2 ఆహుతి ప్రసాద్ జయంతి

8. జనవరి 3 నరేష్ అయ్యర్ గాయకుడు మ్యూజిక్ డైరెక్టర్ (40)

9. జనవరి 3 సైంధవి ప్రముఖ నేపథ్య గాయని (32)

10. జనవరి 3 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (33)

11. జనవరి 4 కెల్లీ దోర్జీ (50)

12. జనవరి 5 దీపికా పదుకొణే (35)

13. జనవరి 5 శ్వేతా బసు ప్రసాద్ (30)

14. జనవరి 6 వందేమాతరం శ్రీనివాస్ గాయకుడు సంగీత దర్శకుడు (59)

15. జనవరి 6 ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు (55)

16. జనవరి 7 బి.సరోజా దేవి (83)

17. జవనరి 7 బిపాషా బసు (42)

18. జనవరి 8 తరుణ్ (38)

19. జనవరి 8 దేవన్ (69)

20. జనవరి 10 గాన గంధర్వుడు కే.జే.ఏసుదాస్ (81)

21. జనవరి 10 అల్లు అరవింద్ ప్రముఖ నిర్మాత నటుడు (72)

22. జనవరి 10 హృతిక్ రోషన్ (47)

23. జనవరి 11 దర్శకుడు సుకుమార్ (51)

24. జనవరి 11 కిరణ్ రాథోడ్ హీరోయిన్ (40)

25. జనవరి 13 సాయాజి షిండే నటుడు (62)

26. జనవరి 14 హాస్యబ్రహ్మా జంధ్యాల జయంతి

27. జనవరి 14 నట భూషణ శోభన్ బాబు జయంతి

28. జనవరి 14 రావు గోపాల్ రావు జయంతి

29. జనవరి 14 ప్రముఖ నిర్మాత అచ్చి రెడ్డి బర్త్ డే

30 జనవరి 15 భానుప్రియ (54)

31. జనవరి 16 నవదీప్ (36)

32. ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు ఎల్.వి.ప్రసాద్ జయంతి

33. జనవరి 19 వరుణ్ తేజ్ (31)

34. జనవరి 20 రెబల్ స్టార్ కృష్ణంరాజు (81)

35. జనవరి 21 సంగీత ముత్యాల ముగ్గు ఫేమ్

36. జనవరి 21 కిమ్ శర్మ (41)

37. జనవరి 22 నమ్రత శిరోద్కర్ (49)

38. జనవరి 24 రియా సేన్ (39)

39. జనవరి 24 రవిబాబు నటుడు, నిర్మాత, దర్శకుడు

40. జనవరి 25 కవితా కృష్ణమూర్తి సింగర్ (63)

41. జనవరి 25 అరియానా గ్లోరీ (28)

42. జనవరి 26 రవితేజ (53)

43. జనవరి 26 పీసీ శ్రీరామ్ కెమెరామెన్ (65)

44. జనవరి 27 బాబీ డియోల్ (52)

45. జనవరి 28 శృతి హాసన్ (35)

46. జనవరి 28 జానపద బ్రహ్మా విఠలాచార్య జయంతి

47.జనవరి 29 వేటూరి సుందరరామమూర్తి జయంతి

48. జనవరి 30 నిరోషా (50)

49. జనవరి 31 ప్రీతి జింతా (46)

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus