Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » The Family Man 2: రాజ్‌ & డీకే తెలుగు సినిమా ఆలోచన చేస్తున్నారట

The Family Man 2: రాజ్‌ & డీకే తెలుగు సినిమా ఆలోచన చేస్తున్నారట

  • May 16, 2021 / 09:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Family Man 2: రాజ్‌ & డీకే తెలుగు సినిమా ఆలోచన చేస్తున్నారట

సమంత ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని చేసిన వెబ్‌ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’. తొలి వెబ్‌ సిరీస్‌ అయినప్పటికీ ఎంతో డేరింగ్‌గా నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రను ఒప్పుకుంది. ఆమె గట్స్‌ ఏంటో చెప్పడానికి ఈ నిర్ణయమే చాలు అంటూ అభిమానులు ఆనందంగా, గర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే వెబ్‌ సిరీస్‌ వచ్చాక చూసి, ‘వావ్‌’ అందాం అని తెగ ఎదురుచూస్తున్నారు. కానీ పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు. వెబ్‌ సిరీస్‌ ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు.

‘ఫ్యామిలీ మ్యాన్‌’ తొలి సీజన్‌ సాధించిన విజయంతో రెండో సీజన్‌ మీద భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందులో సమంత నటిస్తోంది అనేసరికి అవి డబుల్‌ అయ్యాయి. ఇక రిలీజ్‌ అవ్వడమే లేటు అనుకునేలోగా వివిధ కారణాలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. నిజానికి ఈ ఏడాది మొదట్లోనే రావాల్సిన ఈ సిరీస్‌ను… సమ్మర్‌ అయ్యేలోపు తీసుకొస్తామని దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే ప్రకటించారు. హమ్మయ్య వచ్చేస్తోంది మన సమంత తొలి వెబ్‌ సిరీస్‌ అని అభిమానులు అనుకున్నారు.

అయితే రాజ్‌ అండ్‌ డీకే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెబుతున్న విధానం చూస్తుంటే సమ్మర్‌ సీజన్‌ అయ్యేలోపు విడుదలవుతుందా అనే డౌటానుమానం కలుగుతోంది. ‘ముందుగా చెప్పినట్లు సమ్మర్‌ సీజన్‌ అయ్యేలోపు విడుదల చేయడానికి ట్రై చేస్తాం’ అని చెప్పారు. అంటే క్లారిటీ లేనట్లు ఉంది. మరోవైపు జూన్‌ 11న ఈ సిరీస్‌ వస్తుందనే వార్తలు అయితే జోరుగా ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. చూద్దాం… ఆ తేదీకి వస్తుందో లేదో. సామ్‌.. వాటీజ్‌ దిస్‌ అమ్మా.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raj and DK
  • #The Family Man
  • #The Family Man 2
  • #Web Series

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

6 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

7 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

7 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

17 hours ago

latest news

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

1 day ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version