Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » సిరివెన్నెల సీతారామ శాస్త్రి అమితంగా ఇష్టపడే హీరోలు వీళ్ళే..!

సిరివెన్నెల సీతారామ శాస్త్రి అమితంగా ఇష్టపడే హీరోలు వీళ్ళే..!

  • November 30, 2021 / 10:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సిరివెన్నెల సీతారామ శాస్త్రి అమితంగా ఇష్టపడే హీరోలు వీళ్ళే..!

‘కలం ఆగింది…సాహిత్యానికి చీకటి కమ్మింది… అయినప్పటికీ ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చి వెళ్ళింది’ అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని తలుచుకుంటూ టాలీవుడ్ అంతా బాధపడుతుంది. సిరివెన్నెల గారు సాహిత్యం అందించిన ఎన్నో పాటలు 5 నిమిషాల్లోనే మనలో ఉన్న లోపాలని ఎత్తి చూపుతాయి అదే విధంగా చైతన్యాన్ని నింపే విధంగా ఉంటాయి. ‘ఆయన కలని..కాలానికి అనుగుణంగా కలంతో సాకారం చేసుకుంటాడు, ఆయన జ్ఞానం అనంతం…ఆయన అర్ధరాత్రి మేల్కొనే సూర్యుడు’ అంటూ త్రివిక్రమ్ కూడా ఊరికినే అనలేదు.

నిజానికి సిరివెన్నెల గారినే మనం హీరో అని అనాలి. అలాంటి హీరోకి నచ్చిన హీరోలు కూడా ఉన్నారు అంటే వాళ్ళు ఇంకెంత తోపులో అనే ఆలోచన మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. వాళ్ళు మరెవరో కాదు.. అప్పట్లో చిరంజీవి గారు, ఇప్పుడు అల్లు అర్జున్. ‘రుద్రవీణ’ సినిమాకి పనిచేస్తున్నప్పుడు చిరంజీవి గారి డెడికేషన్ కు ఫిదా అయిపోయారట సిరివెన్నెల గారు. ఆయన స్టార్ డం ఏంటి? దానిని పక్కన పెట్టి అలాంటి సామాజిక స్పృహ ఉన్న సినిమా చేయడం ఏంటి?

అంటూ ఆశ్చర్యపోయి చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ అయిపోయారట సిరివెన్నెల గారు. చిరు సినిమా అంటే ప్రత్యేక శ్రద్ద పెట్టి రాత్రంతా నిద్ర పోకుండా.. సిగరెట్ల మీద సిగరెట్లు కాలుస్తూ పాటలు రాసేవారట సిరివెన్నెల గారు. ఇక ఇప్పటి స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ అంటే బాగా ఇష్టమని సిరివెన్నెల గారు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. చిరంజీవి గారిలా మంచి డెడికేషన్ తో పనిచేసే హీరో ఒక్క బన్నీ మాత్రమే అని ఆయన కొనియాడారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Chiranjeevi
  • #lyricist Sirivennela Seetharama Sastry
  • #Seetharama Sastry
  • #Sirivennela Seetharama Sastry

Also Read

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

related news

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

trending news

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

9 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

10 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

11 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

11 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

1 day ago

latest news

Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

4 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

8 hours ago
Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

11 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version