Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » Allu Arjun, Koratala Siva: బన్నీ కొరటాల మధ్య గ్యాప్ కు కారణమిదే..?

Allu Arjun, Koratala Siva: బన్నీ కొరటాల మధ్య గ్యాప్ కు కారణమిదే..?

  • June 5, 2021 / 06:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Koratala Siva: బన్నీ కొరటాల మధ్య గ్యాప్ కు కారణమిదే..?

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ బన్నీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా తారక్ కొరటాల శివ ప్రాజెక్ట్ ఫైనల్ కావడంతో ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే బన్నీ కొరటాల శివ సినిమా వాయిదా పడటం గురించి అటు బన్నీ ఇటు కొరటాల శివ స్పందించలేదు. తెలుస్తున్న సమాచారం ప్రకారం పుష్ప సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనున్న నేపథ్యంలో ఈ విషయం తెలిసి కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

ఇప్పటికే ఆచార్య సినిమా కోసం కొరటాల శివ ఏకంగా మూడు సంవత్సరాల సమయం కేటాయించాల్సి వచ్చింది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేకులు పడటంతో పాటు ఇతర కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యమైంది. ఎన్టీఆర్ తో తెరకెక్కించే సినిమా విషయంలో మాత్రం ఈ తప్పు జరగకూడదని కొరటాల శివ భావిస్తున్నారు. మరోవైపు బన్నీ కొరటాల శివ ప్రాజెక్ట్ పై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిర్మాత మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమా ఉంటుందని స్పష్టం చేసినా ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఈ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. బన్నీ కోసం తయారు చేసిన కథతోనే ఎన్టీఆర్ సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఈ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్టూడెంట్ పాలిటిక్స్ నేపథ్యంలో కొరటాల శివ కథ సిద్ధం చేస్తుండగా కొరటాల శివ జనతా గ్యారేజ్ ను మించి ఈ సినిమా హిట్టవుతుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Allu Arjun
  • #Kortala Siva
  • #NTR30
  • #Pushpa

Also Read

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

related news

Udaya Bhanu: బన్నీ సినిమాకి ఓకే చెప్పి.. పవన్ సినిమాకు నో చెప్పిన ఉదయ భాను

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

Tollywood: విషయం చెప్పక.. రెండోది తీయలేక.. ఇదే మన సినిమాలకు పెద్ద తలనొప్పి!

trending news

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

2 hours ago
Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

5 hours ago
Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

8 hours ago
Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

24 hours ago
Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago

latest news

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

19 mins ago
Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

20 hours ago
Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version