Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » The Girlfriend Teaser Review: అస్సలు పడను అంటున్న రష్మిక మందన్న!

The Girlfriend Teaser Review: అస్సలు పడను అంటున్న రష్మిక మందన్న!

  • December 9, 2024 / 12:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Girlfriend Teaser Review: అస్సలు పడను అంటున్న రష్మిక మందన్న!

ఈ ఏడాది మొత్తానికి ఒకే ఒక్క సినిమా “పుష్ప 2”తో (Pushpa 2 The Rule) ప్రేక్షకుల్ని పలకరించిన రష్మిక మందన్న  (Rashmika Mandanna)   వచ్చే ఏడాది 2025లో మాత్రం వరుస సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా తన తాజా చిత్రం “ది గర్ల్ ఫ్రెండ్” టీజర్ ను విడుదల చేసింది. రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న ఈ సినిమా షూటింగ్ 2024 ఐపీఎల్ టైమ్ కి మొదలై, 2025 ఐపీఎల్ టైమ్ కి రిలీజ్ అయ్యేలా ఉంది.

The Girlfriend Teaser Review:

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)  వాయిస్ ఓవర్ తో విడుదలైన ఈ టీజర్ లో రష్మిక చాలా సింపుల్ గా సగటు ఆధునిక యువతిగా కనిపించింది. సినిమా కథ ఇది లేదా పాయింట్ ఇది అని రివీల్ చేయకుండా.. కాలేజ్ లవ్ స్టోరీ థీమ్ లో సాగే కథ అని మాత్రమే రివీల్ చేసారు. అయితే.. రష్మిక పాత్రను మాత్రం మంచి స్ట్రాంగ్ & ఇండిపెండెంట్ ఉమెన్ అన్నట్లుగా ఎస్టాబ్లిష్ చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మరోసారి వార్తల్లో మంచు కుటుంబం ఈసారి ఏమవుతుందో?
  • 2 సంధ్య థియేటర్ ఘటనపై సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్!
  • 3 విజయ్ దేవరకొండ పెళ్లి.. అసలైన వ్యక్తే క్లారిటీ ఇచ్చారుగా..!

దర్శకుడిగా రాహుల్ కి ఇది మూడో సినిమా. అతడి మార్క్ సెన్సిబిలిటీ టీజర్ లో & విజయ్ దేవరకొండ చెప్పిన కవితలో స్పష్టంగా వినిపించింది, కనిపించింది కూడా. “యానిమల్ (Animal), పుష్ప 2” సినిమాల్లో ఆమె పాత్రలకు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోలతో సమానమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఆమె కెరీర్లో నటిస్తున్న మొట్టమొదటి ఫిమేల్ సెంట్రిక్ సినిమా ఇది.

ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని రాహుల్ భావిస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరి “ది గర్ల్ ఫ్రెండ్”తో హిట్ కొట్టి హ్యాట్రిక్ సక్సెస్ సొంతం చేసుకుంటదేమో చూడాలి. ఇకపోతే.. “ది గర్ల్ ఫ్రెండ్” అనంతరం రష్మికకు “కుబేరా (Kubera), చావా (Chhaava)” సినిమాలు కూడా రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. చూస్తుంటే.. రష్మిక రేంజ్ ప్యాన్ ఇండియన్ లెవల్లో పాతుకుపోయేలా ఉంది.

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 22 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rahul Ravindran
  • #Rashmika Mandanna
  • #The Girl Friend

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

6 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

6 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version