‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ వారం (Weekend Releases) కూడా ‘పుష్ప 2’ హవానే నడిచే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కొంచెం స్పేస్ ఉండటంతో చిన్న, చితక సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఓటీటీల్లో సినిమాల సందడి ఎక్కువగానే ఉండబోతుంది. లేట్ చేయకుండా వాటి లిస్ట్ ను (Weekend Releases) ఓ లుక్కేద్దాం రండి :
Weekend Releases:
ముందుగా థియేటర్లలో విడుదల (Weekend Releases) కాబోతున్న సినిమాలు :