Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » ఆస్కార్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’, ‘స్వాతిముత్యం’ సినిమాలకున్న పోలిక ఇదే..

ఆస్కార్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’, ‘స్వాతిముత్యం’ సినిమాలకున్న పోలిక ఇదే..

  • March 13, 2023 / 06:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆస్కార్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’, ‘స్వాతిముత్యం’ సినిమాలకున్న పోలిక ఇదే..

తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డ్ వస్తుందా?.. అవార్డ్ వరకు ఎందుకులే కానీ అసలు ఆస్కార్‌కి నామినేట్ అవుతుందా?.. ఈ మాటలు ఎవరితోనైనా అంటే.. ‘‘ఏంటి జోకా?.. అది కలలో కూడా జరుగదు’’ అనేసేవారు.. కానీ ‘ఆర్ఆర్ఆర్’ తో తెలుగు సినిమా ఆస్కార్ సాధించింది.. టాలీవుడ్ సినిమాని పాన్ ఇండియా లెవల్‌కి తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి.. ఇప్పుడు తెలుగు పాటకి అకాడమీ అవార్డ్ తెచ్చిపెట్టారు.. ఇది అపూర్వ ఘట్టం.. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పర్వం..

ఎన్నో ఏళ్లుగా తెలుగు సినిమాకి కలగానే మిగిలిపోయిన ఆస్కార్ (2023) ని ట్రిపులార్ సాకారం చేసింది.. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులను కొల్లగొట్టి.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డ్ సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు గర్వపడుతున్నారు.. కొద్ది రోజులుగా ప్రపంచప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్స్ (2023) కోసం ప్రపంచ దేశాలతో పాటు ఇండియా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది.. ఆ ఉత్కంఠతకు తెరదించుతూ సోమవారం (మార్చి 13) తెల్లవారు ఝామున 95వ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది..

ఈసారి రెండు ఇండియన్ సినిమాలు ఆస్కార్ గెలుచుకున్నాయి.. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ‘నాటు నాటు’ కి అవార్డులు వచ్చాయి.. ఈ సందర్భంగా ఆస్కార్ గురించి పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి..ఇదిలా ఉంటే.. కళా తపస్వి కె. విశ్వనాథ్ క్లాసిక్ ఫిలిం ‘స్వాతిముత్యం’, రాజమౌళి విజువల్ వండర్ మధ్య ఓ ఆసక్తికరమైన పోలిక కుదిరింది..

అదేంటంటే.. 1986 మార్చి 13న రిలీజ్ అయింది.. 2023 మార్చి 13 నాటికి 37 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.. తెలుగు పరిశ్రమ నుంచి అధికారికంగా ఆస్కార్‌కి వెళ్లిన తొలి తెలుగు చిత్రం ‘స్వాతిముత్యం’ విడుదల నాడే టాలీవుడ్‌కి కలగా మిగిలిపోయిన అకాడమీ అవార్డుని ‘ఆర్ఆర్ఆర్’ సాధించడం యాదృచ్చికం.. ఈ సమయంలో విశ్వనాథ్ గారు ఉండుంటే.. ఈ శుభవార్త తెలిసుంటే ఎంతో సంతోషించేవారంటూ సినీ ప్రియులు భావోద్వేగానికి గురవుతున్నారు..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dvv Danayya
  • #Jr Ntr
  • #Ram Charan
  • #RRR movie
  • #S. S. Rajamouli

Also Read

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

related news

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

trending news

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

3 hours ago
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

5 hours ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

5 hours ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

7 hours ago
Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

7 hours ago

latest news

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

4 hours ago
Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

4 hours ago
Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

7 hours ago
Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

7 hours ago
Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version