Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రానా ప్రేమకి హెల్ప్ చేసింది.. ఆ స్టార్ కూతురే..?

రానా ప్రేమకి హెల్ప్ చేసింది.. ఆ స్టార్ కూతురే..?

  • May 14, 2020 / 07:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రానా ప్రేమకి హెల్ప్ చేసింది.. ఆ స్టార్ కూతురే..?

నితిన్, నిఖిల్ వంటి యంగ్ హీరోలు ఈ ఏడాది పెళ్ళి చేసుకుంటున్నట్టు ప్రకటించడమే పెద్ద షాకింగ్ గా ఉంటే.. ఇప్పుడు మన భల్లాల దేవుడు రానా కూడా పెళ్ళి చేసుకుంటున్నట్టు ప్రకటించడం మరింత షాక్ ఇచ్చే అంశం. ఏ ఇంటర్వ్యూలో అయినా సరే.. మీ పెళ్ళి ఎప్పుడు అని రానాని అడిగితే.. ‘అసలు నాకు ఈ సంసారం బాధ్యతలు ఏమీ తెలీదు అన్నట్టు చెప్పుకొచ్చేవాడు’. అలాంటి రానా కూడా ప్రభాస్ లాగే పెళ్ళి త్వరగా చేసుకోడు అని అంతా ఫిక్సయిపోయారు.

‘ప్రభాస్ కంటే రానా ముందు పెళ్ళి చేసుకుంటాడు’ అని కరణ్ జోహార్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి అంత కాన్ఫిడెంట్ గా చెప్పినా ఎవ్వరూ క్యాచ్ చేయలేకపోయారు. ఇక రానా పెళ్ళాడబోయే అమ్మాయి పేరు మిహీకా బ‌జాజ్. ఈమె ఓ వెడ్డింగ్ ప్లానర్. ద‌గ్గుబాటి వారి ఇంట … వెంకటేష్ కూతురు ఆశ్రిత పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. మిహీక బజాజ్ త‌ల్లి బంటీ బజాజ్ కూడా ఓ ఫేమ‌స్ వెడ్డింగ్ జ్యువలరీ డిజైనర్.

The man behind Rana Daggubati Miheeka Bajaj love story1

వెంకీ పెద్ద కూతురు ఆశ్రిత కు ఈమె మంచి ఫ్రెండ్ అట.దాంతో ఆమె పెళ్ళికి ముందు నుండీ దగ్గుబాటి ఫ్యామిలీకి మిహీకా బాగా క్లోజ్ అయ్యిందని తెలుస్తుంది. అంతేకాదు రానా ఇంత‌కుముందు అమ‌ర్ చిత్ర‌క‌థ పేరుతో రామానాయుడు స్టూడియోస్ లో ఓ బిజినెస్ ని కూడా ప్లాన్ చేసాడట. వాటి పనులు కూడా మిహీకా బజాజ్ హయాంలోనే నడిచాయట. వీటి మధ్యలోనే రానా, మిహీకా లకు ఫ్రెండ్షిప్ ఏర్పడడం అది కాస్త ప్రేమ వరకూ వెళ్ళి ఇప్పుడు పెళ్ళి కూడా చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Miraka
  • #Rana
  • #Rana Daggubati
  • #Venkatesh

Also Read

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

trending news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

2 mins ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

32 mins ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

2 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

16 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

18 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

20 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

1 day ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version