Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » The Raja Saab: ప్రభాస్ సినిమా డిలే అవుతుందా.. ఊహించలేదుగా..!

The Raja Saab: ప్రభాస్ సినిమా డిలే అవుతుందా.. ఊహించలేదుగా..!

  • December 13, 2024 / 07:46 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Raja Saab: ప్రభాస్ సినిమా డిలే అవుతుందా.. ఊహించలేదుగా..!

2025 జనవరి అంటే సంక్రాంతి టైం నుండి సమ్మర్ వరకు పెద్ద సినిమాల సందడి ఎక్కువగానే ఉండబోతుంది. సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) వస్తుంది. దీంతో పాటు వెంకటేష్(Venkatesh)  , బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమాలు అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam)  ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj)   కూడా సందడి చేయనుంది. అటు తర్వాత సమ్మర్ కి అంటే ఏప్రిల్ 10కి ప్రభాస్ (Prabhas) ‘ది రాజాసాబ్’ (The Rajasaab) సినిమా విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత చిరంజీవి (Chiranjeevi)  ‘విశ్వంభర’ (Vishwambhara)  మే 9కి విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు.

The Raja Saab

అయితే ఈ సినిమాల ‘ది రాజాసాబ్’ ‘విశ్వంభర’ సినిమాల రిలీజ్ డేట్లు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవును మారుతి (Maruthi Dasari)  దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా షూటింగ్ త్వరలోనే ఫినిష్ అవుతుంది. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంటుందట. అది కంప్లీట్ అవ్వాలంటే 3 నెలల వరకు టైం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలా చూసుకుంటే.. ‘ది రాజాసాబ్’ సినిమా ఏప్రిల్ 10 కి రాకపోవచ్చు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తమ్ముడి గొడవపై మంచు విష్ణు క్లారిటీ.. ఏమన్నారంట!
  • 2 మా నాన్న దేవుడు.. కానీ ఆమె కోసమే పోరాడుతున్నా: మంచు మనోజ్
  • 3 రజనీకాంత్‌ @ 74... ఈ 18 విషయాలు మీకు తెలుసా?

అందుకే ఆ రిలీజ్ డేట్ కి ‘విశ్వంభర’ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అందుకే నిర్మాతలైన ‘యూవీ క్రియేషన్స్’ వారు ‘పీపుల్ మీడియా’ వారితో టచ్ లో ఉన్నారట. వాస్తవానికి ‘విశ్వంభర’ సినిమా 2024 సంక్రాంతికే రావాలి. కానీ అనుకున్న టైంకి వీఎఫెక్స్ వర్క్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల మే 9 కి పోస్ట్ పోన్ అయ్యింది. కానీ ‘ది రాజాసాబ్’ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి ‘విశ్వంభర’ ప్రీ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పూజకు గట్టి పోటీ.. తట్టుకోగలదా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Prabhas
  • #The RajaSaab
  • #Vishwambhara

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

47 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version