Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun, Trivikram: బన్నీ – త్రివిక్రమ్- మధ్యలో అతను.. ఏదైనా జరగొచ్చా..!

Allu Arjun, Trivikram: బన్నీ – త్రివిక్రమ్- మధ్యలో అతను.. ఏదైనా జరగొచ్చా..!

  • February 12, 2025 / 12:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Trivikram: బన్నీ – త్రివిక్రమ్-  మధ్యలో అతను.. ఏదైనా జరగొచ్చా..!

అల్లు అర్జున్  (Allu Arjun)  ‘పుష్ప 2’ (Pushapa 2) కోసం ఆల్మోస్ట్ 3 ఏళ్ళు కేటాయించాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ (Trivikram) తో సినిమా ప్రకటించాడు. త్రివిక్రమ్ సినిమా అంటే ఫాస్ట్ గా అయిపోతుంది అని అంతా ఆశించారు. సాధారణంగా త్రివిక్రమ్.. మహేష్ బాబుతో (Mahesh Babu) తప్ప మిగిలిన హీరోలతో ఆలస్యంగా సినిమాలు చేసింది లేదు. దాదాపు 9 నెలల్లో సినిమాని కంప్లీట్ చేసేస్తాడు. నిజమే.. ఫ్యామిలీ సబ్జెక్ట్..లు అయితే త్రివిక్రమ్ అలాగే లాంగిచేసేవాడు. కానీ ఇప్పుడు అతను కూడా పాన్ ఇండియా బాట పట్టాడు.

Allu Arjun, Trivikram:

అందుకోసం మైథాలజీ సబ్జెక్ట్ ఎంపిక చేసుకున్నాడు. ఇది త్రివిక్రమ్..కి చాలా కొత్త. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు తీయాలంటే.. టెక్నాలజీని బాగా అర్థం చేసుకోవాలి. అందుకే ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) లాంటి సినిమాని నాగ్ అశ్విన్ (Nag Ashwin) తక్కువ టైంలో తీయగలిగాడు. త్రివిక్రమ్ ఇప్పటివరకు పెన్ పైనే ఆధారపడ్డాడు. టెక్నికల్ గా త్రివిక్రమ్ వీక్.ఈ విషయంలో డిబేట్ లేదు. అందుకోసం కథ మొత్తం రెడీ చేసినా.. టైం తీసుకుంటున్నాడు. విజువల్ గా వండర్స్ క్రియేట్ చేయడం అటుంచితే..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చరణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అల్లు అరవింద్.. వీడియో వైరల్!
  • 2 'బాయ్ కాట్ లైలా' పై స్పందించి ..వాళ్లకి క్షమాపణలు చెప్పిన విశ్వక్ సేన్
  • 3 'లైలా' ఈవెంట్లో వైసీపీపై 30 ఇయర్స్ పృథ్వీ సెటైర్లు?

సరైన మీటర్లలో కెమెరాలు పెట్టకపోతే.. వి.ఎఫ్.ఎక్స్ కి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంది. అప్పుడు బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే త్రివిక్రమ్ టైం తీసుకుంటున్నాడు. అతన్ని నిర్మాతలు కంగారు పెట్టరు. ఎటొచ్చి బన్నీ నుండే ఇబ్బంది. అతను ఇప్పుడు తొందరగా సినిమాలు చేయాలని చూస్తున్నాడు. త్రివిక్రమ్ కనుక ఆలస్యం చేస్తే.. అతనికి మరో రెండు ఆప్షన్లు ఉన్నాయి.

ఒకటి అట్లీ(Atlee Kumar), ఇంకోటి సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ప్రభాస్ తో (Prabhas)… సందీప్ ‘స్పిరిట్’ (Spirit) చేసే పనిలో ఉన్నాడు కాబట్టి.. అతనితో బన్నీ ఇప్పుడు చేయడం కష్టం. ఇక అట్లీ అయితే అల్లు అర్జున్ తో సినిమా చేయాలని చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నాడు. బన్నీ కూడా అట్లీతో సినిమా చేయడానికి రెడీ. కాకపోతే ‘పుష్ప 2’ అయ్యాక త్రివిక్రమ్ తో సినిమా కరెక్ట్ అనుకున్నాడు. త్రివిక్రమ్ మరింతగా ఆలస్యం చేస్తే.. అట్లీతో బన్నీ ముందుకు వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #trivikram

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

52 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

6 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version