Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Surya Kiran: దర్శకుడు సూర్య కిరణ్ మృతికి కారణాలు అవేనా?

Surya Kiran: దర్శకుడు సూర్య కిరణ్ మృతికి కారణాలు అవేనా?

  • March 12, 2024 / 11:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Surya Kiran: దర్శకుడు సూర్య కిరణ్ మృతికి కారణాలు అవేనా?

ప్రముఖ దర్శకుడు, సీనియర్ హీరోయిన్ కళ్యాణి (Kalyani)  మాజీ భర్త అయిన సూర్య కిరణ్ (Surya Kiran)  నిన్న చెన్నైలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల వల్లే ఆయన మృతి చెందినట్టు ప్రకటించారు. కామెర్ల వ్యాధితో ఆయన తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని,అది విషమించడం వల్లే ప్రాణం కోల్పోయినట్టు ప్రకటించారు.అది మాత్రమే కాదు సూర్య కిరణ్.. ఒంటరి తనం వల్ల కూడా కృంగిపోయి మరణించినట్టు కొంతమంది తెలియజేసారు. కళ్యాణి, సూర్య కిరణ్.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

కొన్నాళ్ళు బాగానే కలిసున్నారు. కానీ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. కళ్యాణి ఈ విషయం పై ఎప్పుడూ స్పందించింది లేదు. సూర్య కిరణ్ మాత్రం ‘బిగ్ బాస్ 4 ‘ టైంలో ఈ విషయం పై స్పందించారు. ‘తానూ అయిష్టంగానే కళ్యాణికి విడాకులు ఇచ్చినట్టు తెలియజేశారు. కళ్యాణి తన తల్లి మాటలు విని అతన్ని వదిలేసింది అని సూర్య కిరణ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. అతను డైరెక్టర్ గా ఫెయిల్ అవ్వడం, నిర్మాత గా కళ్యాణి పేరుతో సినిమా తీసి అప్పుల పాలవ్వడం..

కళ్యాణి కుటుంబ సభ్యులకి నచ్చలేదని, అందుకే విడాకులు తీసుకున్నట్లు అతను తెలియజేశాడు. విడాకులు ఇచ్చాక కూడా ‘డబ్బులు వచ్చాక మళ్ళీ పెళ్లి చేసుకుందాం.. తొందర పడొద్దు’ అని కళ్యాణితో సూర్య కిరణ్ చెప్పాడట. అయినా కళ్యాణి అతన్ని దూరం పెట్టింది. దీంతో అతను ఒంటరితనం వల్ల కృంగిపోవడం,మద్యానికి బానిసైపోవడం వంటి కారణాల వల్ల… ఆరోగ్యం క్షీణించి అతను మరణించినట్టు తెలుస్తుంది.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyani
  • #Surya Kiran

Also Read

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

related news

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

4 mins ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 mins ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

3 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

20 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

23 hours ago

latest news

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

21 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

23 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

24 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version