Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » చిరు, బాలయ్య, నాగార్జున.. అందరితో కలిసి నటించి వెంకీతో ఎందుకు చేయలేదు?

చిరు, బాలయ్య, నాగార్జున.. అందరితో కలిసి నటించి వెంకీతో ఎందుకు చేయలేదు?

  • November 15, 2022 / 03:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు, బాలయ్య, నాగార్జున.. అందరితో కలిసి నటించి వెంకీతో ఎందుకు చేయలేదు?

విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ సెకండ్ జనరేషన్ స్టార్ హీరోలలో ఒకరు. స్టార్ ప్రొడ్యూసర్, మూవీ మొఘల్ డా.డి.రామానాయుడు గారి చిన్నబ్బాయిగా కెరీర్ ను ప్రారంభించిన వెంకటేష్… తన సొంత టాలెంట్ తో స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నాడు. ఇంకో జనరేషన్ స్టార్ హీరోలు వచ్చినప్పటికీ కూడా ఇంకా తన హవాని కొనసాగిస్తున్నారు వెంకీ. అయితే నిజానికి ఈయన హీరో అవ్వాలని అనుకోలేదు.వాళ్ళ బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాలి అని మొదట అనుకున్నారు.

అయితే వెంకటేష్ హీరోగా మారడానికి కారణం సూపర్ స్టార్ కృష్ణ గారు. రామనాయడు గారు కృష్ణతో ఓ సినిమా చెయ్యాలి. అదే ‘కలియుగపాండవులు’ కానీ ఆయన అదే ప్రాజెక్టుని వేరే నిర్మాతతో చేయాలి అనుకున్నారు. కానీ రాఘవేంద్ర రావు గారు రామానాయుడు గారికి చేసి పెట్టాలి. కృష్ణ గారు వేరే నిర్మాతకి మాట ఇచ్చారు. ఈ తరుణంలో వేరే హీరో కోసం రామానాయుడు గారు ప్రయత్నిస్తున్నప్పుడు.. కృష్ణ గారు ఫోన్ చేసి మీ ఇంట్లోనే హీరోని పెట్టుకుని ప్రపంచమంతా గాలిస్తావ్ ఏంటి అంటూ ప్రశ్నించారు.?

దీంతో వెంకటేష్ ను విదేశాల నుండి పిలిపించుకుని హీరోగా చేశారు రామానాయుడు గారు. అయితే కృష్ణ గారు సెకండ్ జనరేషన్ స్టార్ హీరోలందరితో కలిసి నటించారు.చిరంజీవితో ‘కొత్త అల్లుడు’ , బాలకృష్ణతో ‘సుల్తాన్’, నాగార్జునతో ‘వారసుడు’ వంటి చిత్రాల్లో ఆయన కలిసి నటించారు. కానీ వెంకటేష్ తో మాత్రం కృష్ణ గారు కలిసి నటించలేదు. ఒక్క ‘త్రిమూర్తులు’ సినిమాలో ఓ పాటలో వెంకీతో కృష్ణ కొన్ని సెకన్ల పాటు కనిపించారు.

అంతే.. ప్రత్యేకంగా వీళ్ళు కలిసి నటించింది లేదు. చిరు, బాలయ్య, నాగ్ లతో కలిసి నటించిన కృష్ణ గారు వెంకీతో మాత్రమే నటించలేకపోయారు. ‘బలాదూర్’ అనే మూవీ వీరి కాంబినేషన్లో రూపొందాల్సి ఉంది. వెంకటేష్ తో ‘కలిసుందాం రా’ ‘ప్రేమతో రా’ వంటి చిత్రాలను తెరకెక్కించిన ఉదయ్ శంకర్ తెరకెక్కించిన మూవీ ‘బలాదూర్’. కానీ వెంకీ అలాంటి కథలు చాలా చేయడంతో రిజెక్ట్ చేశాడు. దాంతో అది రవితేజ తో చేశారు. సురేష్ బాబు ఈ చిత్రానికి నిర్మాత.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Krishna
  • #Thrimurthulu
  • #Venkatesh

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Msg: MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

Msg: MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

1 hour ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

2 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

2 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

2 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

3 hours ago

latest news

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

7 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

8 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

8 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

9 hours ago
Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version