Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Samantha: సమంత కోపం వెనుక అసలు రీజన్ ఇదేనా?

Samantha: సమంత కోపం వెనుక అసలు రీజన్ ఇదేనా?

  • November 26, 2021 / 04:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంత కోపం వెనుక అసలు రీజన్ ఇదేనా?

విడాకుల ప్రకటన తర్వాత సమంత సినిమాల విషయంలో వేగం పెంచిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్1లో స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన సమంత తాజాగా ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తన సినీ కెరీర్ లోనే బోల్డెస్ట్ రోల్ లో సమంత ఈ సినిమాలో నటించనున్నారని సమాచారం. ఫిలిప్ జాన్ అనే డైరెక్టర్ డైరెక్షన్ లో ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఇంగ్లీష్ లో ఈ సినిమాను తెరకెక్కించి ప్రాంతీయ భాషలలో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. సమంత ఈ పాత్రతో సంచలనాలను క్రియేట్ చేయడం ఖాయమనే కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. మరోవైపు సమంత చైతన్య పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్పకపోవడం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. సమంత, చైతన్యలలో విడాకుల ప్రకటన తర్వాత సమంత ఎక్కువగా ఫ్రస్టేషన్ తో కనిపించారు. చైతన్యతో విడిపోవడం తనకు బాధను కలిగిస్తోందని ఇన్ స్టాగ్రామ్ పోస్టుల ద్వారా సమంత చెప్పకనే చెప్పేశారు.

గతంలో సినీ జంటలు విడిపోయినా విడాకుల తర్వాత ఆ జంటలు ఫ్రెండ్లీగా ఉన్నాయి. అయితే చైతన్య విషయంలో సమంత హర్ట్ అయిందని చైతన్యపై ఉండే కోపాన్ని చూపించాలనే ఉద్దేశంతో ఆమె విషెస్ కూడా చెప్పలేదని సమంత ఫ్యాన్స్ భావిస్తున్నారు. సమంత చైతన్యతో ఇష్టం లేకుండానే విడిపోయారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో చైతన్యతో విడిపోవడం గురించి సమంత స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Samantha
  • #Shaakuntalam

Also Read

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

related news

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

trending news

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

16 mins ago
2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

1 hour ago
Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

2 hours ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

4 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

5 hours ago

latest news

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

14 mins ago
Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

20 mins ago
Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

34 mins ago
Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version