Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Samantha: ‘ఖుషి’ ప్రచారానికి సమంత డుమ్మా.. అసలు లాజిక్‌ ఉందా? ఎందుకిలా సామ్‌!

Samantha: ‘ఖుషి’ ప్రచారానికి సమంత డుమ్మా.. అసలు లాజిక్‌ ఉందా? ఎందుకిలా సామ్‌!

  • August 13, 2023 / 10:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ‘ఖుషి’ ప్రచారానికి సమంత డుమ్మా.. అసలు లాజిక్‌ ఉందా? ఎందుకిలా సామ్‌!

‘సినిమాలకు కొన్నాళ్లు దూరంగా ఉంటాను’ అంటూ కొన్ని రోజుల క్రితం ప్రముఖ కథానాయిక సమంత ప్రకటించేసింది. గతంలో తాను ఎదుర్కొన్న మయోసైటిస్‌ రుగ్మతకు వైద్యం చేయించుకోవడానికి ఆ రెస్ట్‌ అని ఆమె సన్నిహితులు చెప్పకనే చెప్పారు. అయితే ఆ తర్వాత ఈ విషయంలో కాస్త కప్పదాట్లు కూడా వినిపించాయి. ఆ విషయం పక్కనపెడితే అసలు సమంత రెస్ట్‌ తీసుకుంటోందో లేదా? అనేది ఒక డౌట్‌ అయితే. ‘ఖుషి’ సినిమాను ఎందుకు ప్రమోట్‌ చేయడం లేదు అనేది రెండో డౌట్‌. ‘సిటడెల్‌’కి కూడా ఇలానే చేస్తుందా అనేది మరో డౌట్‌.

చేతిలో రెండు సినిమాలు ఉండగా… వాటిని త్వరగా పూర్తి చేసేసి రెస్ట్‌ మోడ్‌లోకి వెళ్లిపోతుంది అని తొలుత సమంత సన్నిహితుల నుండి లీకులు వచ్చాయి. ఆ తర్వాత అఫీషియల్‌ సమాచారం వచ్చింది. సినిమాలకు గ్యాప్‌ అని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే సమంత ఏకంగా సినిమాల ప్రచారం నుండి కూడా దూరంగా ఉంది. మొన్నీ మధ్యే ‘ఖుషి’ సినిమా ప్రచారం షురూ చేశారు. సెప్టెంబరు 1న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ట్రైలర్‌ కూడా దించారు. దీని కోసం సౌత్‌లోని అన్ని భాషల జనాల్ని తీసుకొని వచ్చి పెద్ద ప్రెస్‌ మీట్‌ కూడా పెట్టారు.

మొత్తంగా ఆ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ అన్నీ తానై చూసుకున్నాడు. కానీ సమంత రాలేదు. పోనీ ట్రిప్పుల్లో, చిన్మయి పిల్లలతో ఆడుకుంటూ బిజీగా ఉంది. అందుకే రాలేదు అనుకుంటే.. కనీసం సోషల్‌ మీడియాలో అయినా ప్రమోట్‌ చేయాలి కదా అనే చర్చ నడుస్తోంది. ట్రిప్పులకు సరిగా ఉన్న పరిస్థితి… ప్రమోషన్స్‌కి లేదా అని అంటున్నారు. అయితే ఇటీవల ఆమె మీద వచ్చిన పుకార్లకు సమాధానం చెప్పాల్సి వస్తుందేమో అని రావడం లేదు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

ఆ మధ్య మయోసైటిస్‌తో బాధపడుతూ, ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూనే ‘యశోద’, ‘శాకుంతలం’ సినిమాలకు ప్రచారం చేసింది సమంత. మరిప్పుడు ‘ఖుషి’కి అలా ఎందుకు చేయడం లేదు అని కూడా అంటున్నారు. అలాగే ‘సిటడెల్‌’ లాంటి ఇంటర్నేషన్‌ ప్రాజెక్ట్‌కి కూడా ఇలానే చేస్తుందా అని కూడా అంటున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kushi
  • #Samantha

Also Read

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

related news

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

trending news

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

11 mins ago
Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

1 hour ago
Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

2 hours ago
R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

3 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

21 hours ago

latest news

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

22 mins ago
Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

3 hours ago
Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

21 hours ago
Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version