Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Prakash Raj, Sri Hari: నటులు ప్రకాష్ రాజ్,శ్రీహరి ల రిలేషన్ గురించి మనకు తెలియని విషయాలు..!

Prakash Raj, Sri Hari: నటులు ప్రకాష్ రాజ్,శ్రీహరి ల రిలేషన్ గురించి మనకు తెలియని విషయాలు..!

  • June 19, 2021 / 11:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prakash Raj, Sri Hari: నటులు ప్రకాష్ రాజ్,శ్రీహరి ల రిలేషన్ గురించి మనకు తెలియని విషయాలు..!

టాలీవుడ్ నటులు ప్రకాష్ రాజ్, శ్రీహరి ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇద్దరూ కూడా వారి నటనతో మెప్పించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నవారే.! హీరోలుగా,విలన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఇలా అన్ని రకాలుగా వీరు ప్రూవ్ చేసుకున్నారు.అయితే ప్రకాష్ రాజ్ కంటే శ్రీహరి హీరోగా పలు హిట్లను కూడా అందుకున్నారు.ఇదిలా ఉండగా.. వీళ్ళిద్దరూ నిజజీవితంలో బంధువులు అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసి ఉండదు.

‘అదెలా..? శ్రీహరి తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి, ప్రకాష్ రాజ్ కర్ణాటకకు చెందిన వ్యక్తి. ఇద్దరు ఎలా బంధువులు అవుతారు?’ అనే డౌట్ మీకు రావచ్చు. వివరాల్లోకి వెళితే.. శ్రీహరి భార్య డిస్కో శాంతి అలాగే ప్రకాష్ రాజ్ మొదటి భార్య లలిత కుమారి ఇద్దరు అక్క చెల్లెలు. తెలుగు వారికి డిస్కో శాంతి మాత్రమే పరిచయం. లలిత కుమారి గురించి పెద్దగా ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. డిస్కో శాంతి నాన్నగారు సి.ఎల్ ఆనంద్ గారు కన్నడ , తమిళ, మలయాళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు.

పలు సినిమాల్లో ఆయన విలన్ గా కూడా చేసి మెప్పించి ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఈయన పెద్ద కూతురు లలిత కుమారిని నటుడు ప్రకాష్ రాజ్ కు ఇచ్చి పెళ్లి చేశారు ఆనంద్ గారు. అయితే రెండో అమ్మాయి డిస్కో శాంతి.. నటుడు శ్రీహరి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రకాష్ రాజ్.. లలిత కుమారి విడిపోయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రకాష్ రాజ్, శ్రీహరి లు నిజ జీవితంలో తోడల్లుళ్లు అవుతారన్న మాట. ‘శివాజి'(2000) ,’నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ , ‘బృందావనం’ వంటి సినిమాల్లో శ్రీహరి, ప్రకాష్ రాజ్ లు కలిసి నటించారు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prakash Raj
  • #Srihari

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

2 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

3 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

21 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

25 mins ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

35 mins ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

3 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

4 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version